కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభమైంది. కోవిడ్-19 లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా,
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు, దిగువ మధ్య తరగతికి చెందిన ప్రజలకు ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది.
కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుటకై ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 'స్వామిత్వ యోజన' పథకాన్ని ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించిన
దేశ వ్యాప్తంగా కరోనా మామ్మారిపై పోరులో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతును ఇస్తుందని, కాగా వికేంద్రీకృత విధానాన్ని అమలుపర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తనదైన శైలిలో తప్పుబట్టారు.
దేశవ్యాప్తంగా గత పది రోజుల్లో కరోనా కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రుల
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నసందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, పేదలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచించారు.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన
భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు
కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని నింపాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ లైట్స్ కార్యక్రమానికి పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని, కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రిచడంలో భాగంగా మార్చి 25న ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేసినా విషయం తెలిసిందే. కాగా మరోసారి దేశ ప్రజలనుద్దేశించి ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై సమైక్యపోరుకు సంకల్పాన్ని చాటాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.