Pitlam Tehsildar Unfurls National Flag Upside Down: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో జాతీయ జండాకు అవమానం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని, విద్యార్థుల సాక్షిగా జాతీయ జెండాకు ఈ అవమానం జరిగింది.
Independence Day 2023: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయింది. 77వ స్వాతంత్య్ర వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకోనుంది. పంద్రాగస్టు వేడుకలకు దేశం యావత్తూ సిద్ధమౌతోంది. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ క్రమంలో ఆ మువ్వన్నెల జెండా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..
Jayshah Trolls:పాకిస్తాన్ పై గెలుపుతో భారతీయులంతా పండుగ చేసుకుంటుండగా.. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషా మాత్రం వివాదంలో చిక్కుకున్నారు. నెటిజన్ల నుంచి భారీగా ట్రోల్ కు గురవుతున్నారు.
Netizens trolls Rohit Sharma after he use photoshopped National Flag. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని సాంప్రదాయ దుస్తులను ధరించిన చిత్రాన్ని రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోనే రోహిత్‌ను విమర్శల పాలు చేసింది.
Meaning of 3 colour in tiranga: స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా...ఆసేతు హిమాచలం మువ్వన్నెల జెండాతో కళకళ్లాడుతోంది. అయితే త్రివర్ణ పతాకంలో వాడే రంగులకు ఆస్ట్రాలజీకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం.
TRS MLA: దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం జాతీయ జెండా విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
Flag Code Of India: జాతీయ జెండా. మువ్వన్నెల జెండాకు ఓ ప్రత్యేక గౌరవముంది. జెండా ఎగురేవేయాలంటే కొన్ని నిబందనలున్నాయి. అదే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫ్లాగ్ కోడ్‌లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో చూద్దాం.
AP Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అశోక చక్రం లేని జాతీయ జెండా పట్టుకొని అడ్డంగా బుక్కయ్యారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ...ఆయనపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ( 74th Independence Day ) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.