Urvashi Rautela: ఊర్వశి రౌతెలా తన నటన కన్నా.. గ్లామర్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అందంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Balakrishna - Dil Raju: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకుంటుంది. ఇలాంటి కాంబినేషన్ లో బాలకృష్ణ, దిల్ రాజు కాంబినేషన్ ఒకటి. గత కొన్నేళ్లుగా వీళ్ల కలయికలో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది.
Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
NBK 109: నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109.. అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదట శ్రద్ధ శ్రీనాథ్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను కాదని.. అఖండ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రగ్య జైశ్వాల్ ను మరొకసారి బాలయ్య సరసన తీసుకోబోతున్నట్లు సమాచారం.
Balakrishna@50Years: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ మరో మైలురాయిని చేరుకోనున్నారు. అంతేకాదు త్వరలో నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించబోతుంది.
Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
Balakrishna: నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’తో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాల సక్సెస్ లతో హాట్రిక్ విజయాలను అందుకున్నాడు. తాజాగా భగవంత్ కేసరి దూకుడు తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాలేదు. హిందీలో కూడా ఇరగదీస్తోంది.
NBK 109 - Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేసారు.
NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
NBK 109 - Balakrishna: బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' నుంచి బాలయ్య కెరీర్ పరుగులు పెడుతోంది. అంతేకాదు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్లో బాలయ్య పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాబీ మరోసారి ఆ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నాడట.
NBK 109 First Glimpse: నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నడు లేనంత జోష్‌లో ఉన్నాడు. అఖండ మూవీతో ప్రారంభమైన బాలయ్య ప్రభంజనం.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో దాదాపు 3 దశాబ్దాల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే ఇపుడు బాబీ కొల్లి దర్శకత్వంలో నెక్ట్స్ 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
NBK 109- Balakrishna: నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్యాక్ టూ బ్యాక్ హాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ రూమర్ వైరల్ అవుతోంది.
Balakrishna 109 Movie: అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉండగా ఆయన 109 సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.