India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్‌తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
New Year 2021 Celebrations: బైబై 2020.. మరో సంవత్సర కాలం గడిచిపోయింది. మరో దశాబ్దం కనుమరుగైంది. అప్పుడే కొత్త సంవత్సరం మొదలైంది. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు న్యూజిలాండ్ వాసులు.
A streaker interrupted during the New Zealand vs Pakistan 1st Test: అంతర్జాతీయ వేదికలు, మ్యాచ్‌ల మధ్యలో జరిగే ఘటనలు ఆశ్చర్యంతో పాటు నవ్వును తెప్పిస్తాయి. ఇటీవల పాకిస్తాన్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తొలి టెస్టు మొదటిరోజునే జరిగిన ఓ అనూహ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్ లో ( New Zealand ) 102 రోజుల తరువాత మళ్లీ కోవిడ్-19 ( Covid-19) కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదు అయిన న్యూజిలాండ్ లోని అతిపెద్ద నగరం అయిన ఆక్లాండ్ (Auckland ) ను లాక్ డౌన్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
ఐసీసీ మేజర్ టోర్నీలు ట్వంటీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, టెస్టు ఛాంపియన్ షిప్‌లలో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్. కాగా, గత నాలుగు ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లలో ముఖాముఖీ పోరులో భారత్‌పై న్యూజిలాండ్‌దే విజయం.
టెస్టు ఛాంపియన్ షిప్లో అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్న భారత్ జైత్రయాత్రకు ఆతిథ్య న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. వెల్లింగ్టన్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
గత 30ఏళ్లుగా ఇతర ఏ భారత టెస్ట్ ఓపెనర్‌కు సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ సాధించాడు. కానీ మరోవైపు భారత్ టాపార్డర్ తడబాటుకు లోనైంది.
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. టీ20 సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, అదే జోష్ లో వన్డే సిరీస్ కు సిద్ధమైన భారత్ కు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం కివీస్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయి తొలి ఓటమి చవిచూసింది.
క్రీడాస్ఫూర్తి అనగానే గుర్తుకొచ్చే జట్లలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంటుంది. గాయపడ్డ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ బాధను చూడలేక అతడిని కివీస్ అండర్ 19 ఆటగాళ్లు తమ చేతులతో ఎత్తుకుని మోసుకెళ్లారు.
NZ Vs IND 3rd T20I: కీలక సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, చివరి బంతికి రాస్ టేలర్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కం‘టై’0ది. దీంతో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ సిక్సర్లతో భారత్ మూడో టీ20తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది.
NZVsIND 3rd T20 Live Updates | మూడో టీ20లో ఆతిథ్య కివీస్‌కు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరోవైపు సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో కివీస్ పైనే ఒత్తిడి ఉంది.
NZVsIND 3rd T20 Live Updates : తొలి రెండు టీ20ల్లో భారత్ ఛేజింగ్ కావడంతో ఈజీగా మ్యాచ్‌లను గెలిచింది. అయితే భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే సెకండ్ బ్యాటింగ్ అవసరమని భావించిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
NZ vs IND 2nd T20I | ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో ట్వంటీ20లో టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ భారత్ కలిసొస్తుందని భారత జట్టు ఆశిస్తోంది.
Hardik Pandya | గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అవుతాడని అంతా భావించారు. ఫిట్ నెస్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా హార్ధిక్‌ను కివీస్ పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.