Karnataka: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందనే ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరం కల్గిస్తోంది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలకు దిగుతోంది.
Coronavirus cases in Andhra pradesh: హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 16 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ బారినపడిన వారిలో గత 24 గంటల్లో 2,412 మంది కోలుకున్నారు.
AP Corona Update: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతుంటే..ఏపీలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల దిగువకు చేరాయి.
Ap Government: కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా ధర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనల్ని మరో పదిహేనురోజులు పొడిగించిన ప్రభుత్వం..మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
Night curfew extended in Andhra pradesh: అమరావతి: కరోనావైరస్ను కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎకె సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Corona Update: కరోనా మహమ్మారి తగ్గుదల కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్‌వేవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 3 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపులిచ్చారు. రేపట్నించి కేవలం నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.5 శాతం కేసులే నమోదవుతున్నాయి.
Telanagana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రం లాక్డౌన్ బాటపట్టింది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కాబోతుంది.
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
AP Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది.
Lockdown Details: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు డిమాండ్ పెరుగుతుంటే..మరోవైపు చాలా రాష్ట్రాలు అదే బాటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది..ఎక్కడ ఏ అంక్షలున్నాయనే వివరాలివీ..
Telangana High Court: కరోనా మహమ్మారి కట్టడి విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా సరే లాక్డౌన్ దిశగా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
AP Curfew Guidelines: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, ఇతర నిబంధనల్ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
AP Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో జూ పార్క్‌లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రేపటి నుంచి అమలు కానున్న కర్ఫ్యూకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP Curfew: కరోనా ఉధృతి నేపధ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తుండగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India Corona Outbreak: కరోనా వైరస్ విలయతాండవం ఆగడం లేదు. ఇండియాలో రోజురోజుకూ పరిస్థితి ఘోరంగా మారుతోంది. రాష్ట్రాల్లో లౌక్‌డౌన్, కర్ఫ్యూ వంటివాటితో సంక్రమణ ఆగడం లేదు. తాజాగా ఇప్పటివరకూ లేనంతగా భారీ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
Nag Ashwin on Lockdown: కరోనా సెకండ్ వేవ్..దేశంలో మహా విషాదానికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లతో సరిపెడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.