బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై న్యాయ పోరాటం చేస్తున్న శేజల్ మకాం ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య జైలుకు వెళ్లిన తరువాతే తాను తిరిగి వస్తానని చెప్పారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యాయం పోరాటం చేస్తున్నారు.
Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది.
IRCTC 35 Paise Railway Travel Insurance: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వీరందరికీ ఐఆర్సీటీసీ ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తిస్తుందా..? ప్రభుత్వం ఎంత నగదు అందజేయనుంది..? వివరాలు ఇలా..
Odisha Train Accident: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు.
Odisha Train Accident Update: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ల ప్రమాదంలో మృతుల సంఖ్య 200 దాటగా, క్షతగాత్రుల సంఖ్య 1000 దాటింది.
Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మన దేశంలో పేదలకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తిగా కింద స్థాయి వరికి చేరటం లేదు. ఈ వీడియోలో కూడా అదే నిరూపితం అవుతుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం పడుతున్న పాట్లు అంతా - ఇంతా కాదు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Odisha Health Minister Dies: ఒడిశాలో తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంత్రి నబ కిశోర్ దాస్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారించాలని క్రైమ్ బ్రాంచ్‌ను ఆదేశించారు.
Odisha High Court: ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు ప్రేమికుల మధ్య జరిగిన శృంగారం రేప్ కాదని స్పష్టం చేసింది. కేవలం ఏడు సందర్భాల్లోనే అత్యాచారంగా పరిగణించాలని తెలిపింది.
Agni 5 Missile: డీఆర్డీవో మరో మైలురాయి సాధించింది. అగ్ని 5 అణు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా నుంచి డమ్మీ వార్ హెడ్స్‌తో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Agni 3 Missile: భారతదేశం మరో ఘనత సాధించింది. అగ్ని 3ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురించి వివరాలు మీ కోసం..
Odisha Ragging News : ర్యాగింగ్ పేరుతో విద్యార్థులు వికృత చేష్టలకు దిగుతున్నారు. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
Students Involved In Ragging Expelled: ఒడిశాలో అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ కావడంతో కాలేజ్ యాజమాన్యం అందులో విద్యార్థులను డీటైన్ చేసింది.
Dhamnagar Bypoll: దేశంలోని వివిధ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి..సమీప అభ్యర్ధి నోటాపై 12 వందల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎక్కడ జరిగింది..ఆ వివరాలు మీ కోసం..
Bypoll Results 2022: దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉపఎన్నికల తుది ఫలితాలు ఇలా ఉన్నాయి. ఏ ఉపఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించిందనేది చూద్దాం.
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Honey trap Case: ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పుడు హనీట్రాప్ కేసు సంచలనం రేపుతోంది. ఒడిశా ఒగలాడి సామ్రాజ్యం విస్తరిస్తోంది. కొత్తగా వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం చిక్కుకున్నట్టు చర్చ రేగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.