Mudragada Padmanabham: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనేదానికి ముద్రగడ పద్మనాభం ఒక ఉదాహరణ. గత నాలుగు దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు నానుతూనే ఉంది. తాజాగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. తాజాగా తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో అసలుసిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అన్న బిరుదును ఈ ఎన్నికలతో మరోసారి సార్ధకం చేసుకున్నారు.
Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గినా.. ఎన్టీయే కూటమికి మాత్రం మ్యాజిక్ మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో బాలయ్య, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ తారలు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా విజయ కేతనం ఎగరేసారు.
Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh Election Results 2024 Chiranjeevi Emotional About Pawan Kalyan Winning: కీలకమైన దశలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా పవన్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.
Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chandrababu Cabinet 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేసింది. కూటమి గాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి అవకాశాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
AP Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోయింది. గతంలో ఎన్నడు లేనట్టుగా తెలుగు దేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అంతేకాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించడంతో ఏపీలో జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
AP Elections 2024: జనసేన గెలుపు పై టాలీవుడ్ సెలబ్రిటీ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కొంతమంది నటినటులు.. పవన్ కళ్యాణ్ కి తమదైన స్టైల్ లో ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
Pawan Kalyan son Akira: పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆయన గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అభిమానులు ఎంతోమంది హైదరాబాదులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఇక అక్కడకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
konidela pawan kalyan biography: ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీపై అత్యధిక మెజారిటీతో గెలిచింది. మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 4న నేగు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనేపథ్యంలో జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ బయోగ్రఫీ తెలుసుకుందాం.
Pawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
OG Update: ప్రస్తుతం జనసేన నాయకులు అందరూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు కూడా సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చేశారు ఓజీ చిత్ర యూనిట్.
AP Lok Sabha Election 2024 Full Winner List:
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో సంచలనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని స్థానాల్లో కూడా ఆదిక్యంగా నిలిచి.. అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది..
AP Election 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టే కన్పిస్తోంది. కూటమి మొత్తం విజయదుందుభి మోగిస్తోంది.
AP Lok Sabha Election 2024 Full Winner List: పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలకు.. పోస్టల్ బ్యాలెట్ లెక్క ప్రారంభం కాగానే.. అక్కడ ఎక్కువ చల్లని ఓట్లు తేలి.. అందరిని ఆశ్చర్యపరిచాయి.
Ap Exit Poll 2024 In Telugu : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.