Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan : తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. కడియం, కొత్తపేట, పీ గన్నవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Ustad Bhagath Singh Poster ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంతకంతకూ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ తేరి రీమేక్‌గా ఈ సినిమాను మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా హరీష్ శంకర్ మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
DVV Entertainment OG updates పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇతర హీరోల అభిమానులు వారిని చూసి కుళ్లుకునే స్థాయికి వచ్చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ దశలో ఉంటే.. ప్రొడక్షన్ కంపెనీలు సరిగ్గా ప్రమోట్ చేయవు. అసలు కొన్ని నిర్మాణ సంస్థలకు ఎలా ప్రమోషన్ చేయాలో కూడా తెలియవు. ఇంకొన్ని సంస్థలు అయితే చెప్పిన టైం అప్డేట్లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాయి.
Pawan Kalyan Shock to Ustaad Bhagat Singh Team: హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకి వచ్చింది. పవన్ ఆ సినిమా టీంకి షాక్ ఇచ్చారట.
Janasena About AP CM YS Jagan: సీఎం వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే చాలు బయటికి కనిపించకుండా పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చూస్తోంటే ముఖ్యమంత్రి రాన్రాను అభద్రతాభావం మరింత ఎక్కువైపోతోందని అనిపిస్తోందని నాదెండ్ల అనుమానం వ్యక్తంచేశారు.
Sree leela Crazy Movies Lineup: చేసిన రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న శ్రీలీల ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతోంది, ఆమె ఏకంగా 7 సినిమాలను లైన్లో పెట్టినట్టు చెబుతున్నారు.
Pawan Kalyan OG Mumbai Schedule పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉన్నాడు. మొన్ననే చంద్రబాబుని సైతం కలిశాడు. అయితే ఓజీ టీం ఇప్పుడు ముంబై నుంచి ప్యాకప్ చెప్పేసి వచ్చినట్టుంది.
Ustad Bhagat Singh Glimpse పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లింప్స్ రాబోతోందంటూ మేకర్లు అప్డేట్ ఇచ్చారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చే ఆర్ఆర్ ఎలా ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Devi Sri Prasad For Ustaad Bhagat Singh పనవ్ కళ్యాణ్ హరీష్ శంకర్ దేవీ శ్రీ ప్రసాద్ కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని మ్యూజిక్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ఆల్ టైం మ్యూజికల్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.
P Samuthirakani with Pawan Kalyan సముద్రఖని నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ టాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. వినోదయ సిత్తం సినిమాను తెలుగులోనూ రీమేక్ చేస్తున్నాడు సముద్రఖని. నిన్న సముద్రఖని బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పెషల్‌గా విషెస్ అందించాడు.
AP Politicians Twitter Followers: ట్విట్టర్లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో మైలురాయిని దాటారు. ఆయన ఫాలోవర్లు 5 మిలియన్లు దాటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సీఎం జగన్‌కు ఎంత మంది ఉన్నారంటే..?
They Call Him OG Shoot పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. ఈ మూవీ మొత్తం మాఫియా చుట్టూ ఉంటుందని అర్థం అవుతోంది. అందుకే ఈ సినిమా అంతా కూడా ముంబై బేస్డ్గా నడుస్తునంది తెలుస్తోంది.
Renu Desai Enjoys At Beach Area రేణూ దేశాయ్ తాజాగా బీచ్ ఏరియాలో సందడి చేస్తోంది. బీచ్‌లో అలా మునిగి తేలుస్తోంది. సముద్రపు నీళ్లలో కొట్టుకుపోతోంది. అయితే రేణూ దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఆ కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Sujeeth Movie పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అంటూ వదిలిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇందులో సుజిత్ కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తోంది.
Ustaad Bhagat Singh first schedule పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తేరీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చింది.
Pawan Kalyan Fans Abusive Comments రేణూ దేశాయ్ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎంతటి వేదనను అనుభవిస్తోందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్‌ని పదే పదే నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.