బీహార్ ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ ఛీఫ్ నితీష్ పై ఆరోపణలు చేయడమే కాకుండా..ప్రదాని మోదీకు సూచనలు జారీ చేశారు.
Dislike button on BJP youtube channel: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ని నివారించేందుకు మరిన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ( PM Modi ) అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి అనంతరం జాతిని ఉద్దేశించి ఏడోసారి మాట్లాడిన ప్రధాని.. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సమయం కాదని అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
ఆర్టికల్ 370 విషయంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ తీసుకున్న చర్యకు మద్దతిచ్చేవారిని దేశద్రోహులుగా అభివర్ణించారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ( World's largest tunnel, Atal tunnel ) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్ ( Rohtang in Himachal Pradesh ) వద్ద నిర్మించారు. ఈ సొరంగం ద్వారా మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్ వరకు కేవలం 7 గంటల వ్యవధిలో చేరుకునే వెసులుబాటు కలిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
Kangana Ranaut lauds Telugu film industry: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి కంగనా రనౌత్ పేరు వార్తల్లో మార్మోగని రోజు లేదు. సుశాంత్ మృతికి ( Sushant Singh Rajput death case ) బాలీవుడ్ పరిశ్రమలోని కొంతమంది పెద్దల వైఖరే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - జపాన్ దేశాలు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
కొవిడ్-19 ( COVID-19 ) వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి ( PM CARES Fund ) తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు ఎకౌంట్ స్టేట్మెంట్ స్పష్టంచేసింది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్టు టీమిండియా లెజెండరీ మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) ఇటీవల చేసిన ప్రకటన క్రికెట్ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతోమంది ధోని అభిమానులను ఆవేదనకు గురి చేసిన రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంబల్‌లో చోటుచేసుకుంది.
ఆత్మనిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat importance) సాధించడంలో లక్షలాది సవాళ్లు ఎదురవుతాయని తనకు తెలుసునని, ఆత్మ నిర్భర్ కార్యసాధనలో ఆ సవాళ్లు మరింత అధికమవుతాయనేది కూడా తెలుసని... కానీ ఆ సవాళ్లన్నింటికీ కోట్లకొద్ది సమాధానం చెప్పే శక్తి భారత్‌కి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.