Rebel Star Prabhas Fined: ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసపెట్టి ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది.
Salaar Teaser released in May. త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో భారీ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. మే నెలాఖరున సలార్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Shree Rapaka About Prabhas Marriage. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకునేంతవరకు తాను కూడా చేసుకోనని బిగ్‌బాస్ బ్యూటీ శ్రీ రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Prabhas Maruti Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న కొత్త చిత్ర ప్రకటన త్వరలోనే వెలువడనుంది. తన అభిమానుల కోసమే ప్రభాస్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొద్ది రోజుల్లోనే పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Radhe Shyam Movie release on OTT platform Amazon Prime. ఉగాది కానుకగా ఏప్రిల్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాధేశ్యామ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది.
Prabhas As Chief Guest For Yash KGF 2 Pre Release Event. కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెలుగులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని సమాచారం తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రానున్నారట.
Nagumomu Tharale Video Song: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాలోని 'నగుమోము తారలే' వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.
వరుస అవకాశాలతో జోరుమీదున్న పూజా హెగ్డే బాహుబలి 3 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోసారి ప్రభాస్ తో జోడి కట్టడానికి నేను రెడీ అని ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులో మాట చెప్పేసింది.
Prabhas to watch RRR Premier Show. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రీమియర్‌కి ప్రభాస్‌ని పిలవనున్నారు.
Radheshyam vs Kashmir Files: భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. సినిమా మిక్స్డ్ టాక్ ఉన్నా..మూడ్రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలివీ..
బాహుబలి పార్ట్-1, బాహుబలి పార్ట్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్-3 పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. మాహిష్మతి రాజ్యం నుండి త్వరలో అప్డేట్ రానుందని తెలిపారు.
ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే కలెక్షన్ల పరంగా చూస్తే..తెలంగాణలో మాత్రం ఈ చిత్రం పుష్ప, భీమ్లానాయక్ సినిమాలను దాటలేకపోయిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.
Prabhas, Pooja Hegde Radhe Shyam Film Twitter Review. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో రాధేశ్యామ్ సినిమా ఈరోజు విడుదల అయింది.
Miryalaguda Prabhas Fans protest for Radhe Shyam Movie tickets. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభాస్ ఫాన్స్ ఆందోళనకు దిగారు. రాఘవ థియేటర్లో రాధేశ్యామ్ సినిమా టిక్కెట్లు ఇవ్వడం లేదని రోడ్డుపై బైఠాయించారు.
5th show for Radhe Shyam in Telangana. ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాధేశ్యామ్ సినిమా ఐదవ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Problem for Radhe Shyam with AP New GO. శుక్రవారం విడుదల కానున్న 'రాధేశ్యామ్' సినిమా టికెట్స్ ఏపీ రాష్ట్రంలో ఇంకా విడుదల కాలేదు. ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
SS Rajamouli Prabhas's interview for Radhe Shyam. రాధేశ్యామ్ సినిమాను ప్రమోట్ చేయడానికి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా రంగంలోకి దిగాడు. తాజాగా ప్రభాస్‌తో కలిసి జక్కన్న ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.