Rebel Star Krishnam Raju Condolonce Meet at Mogalturu: రెబల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభ మొగల్తూరులో పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి ప్రభాస్ హాజరు కానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Anushka Shetty to Marry a Gold Businessman Based of Telangana: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అనుష్క పేరు ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె వివాహం ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
Prabhas's Adipurush teaser and poster will release on October 2. ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 2న అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నామని డైరెక్టర్ ఓంరౌత్ స్వయంగా తెలిపారు.
Prabhas to launch Adi purush’s teaser in Ayodhya on October 2: కృష్ణంరాజు మరణించిన బాధలో కూడా ప్రభాస్ తన సినిమాల కోసం బయటకు రాక తప్పడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas's Salaar Leaked Scene Creates a Strome in Internet: సలార్ సినిమా నుంచి అనేక ఫోటోలు కొన్ని వీడియోలు కూడా గతంలోనే లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ లీకేజీ వ్యవహారం సలార్ మేకర్స్ కు తలనొప్పిగా మారింది.
Bollywood Senior hero to act in Prabhas Maruthi Combo Movie: ప్రభాస్ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఆ వివరాలు
Krishnam Raju Pet Consoling His Wife Shyamala Devi In Tragedy: కృష్ణంరాజు గారు లేని లోటు తలుచుకుంటూ తాను ఏడుస్తుంటే జింజర్ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.
Prabhas to resume shootings next week despite tragedy in family: కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Thalapathy Vijay Stood First in Ormax Media Most popular male film stars in India: పాన్ ఇండియా టాప్ టెన్ హీరోల లిస్టులో హీరో విజయ్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ వివరాలు
Prabhas to Visit Mogalturu after 10 years: సుమారు పదేళ్ల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతూరు మొగల్తూరు వెళ్లబోతున్నారు. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Kriti Sanon and Prabhas dating Rumors arised in Bollywood Media: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణాన్ని గురించి ఇంకా తెలుగు ప్రేక్షకులు మరిచిపోక ముందే బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
Prabhas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సినీ లింక్ ఎక్కువే. అన్న ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తర్వాత కూడా చాలా మంది సినీ తారలు ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Rajnath Singh Met Prabhas and All The Family Members of Krishnam Raju: తాజాగా కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కృష్ణంరాజు కుమార్తెలతో పాటు హీరో ప్రభాస్ ను పరామర్శించారు.
Krishnam Raju Net Worth - Krishnam Raju Assets Details: రెబల్ స్టార్ కృష్ణంరాజు పూర్వీకుల నుంచి ఆయనకు వందల ఎకరాలు ఆస్తులు వచ్చాయి. ఇవి కాక ఆయన సినీ పరిశ్రమ ద్వారా కొన్ని వందల కోట్లు కూడబెట్టారు.
Prabhas will burn Ravan's effigy on Dusshera 2022 Celebrations. ఈ ఏడాది ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో 'రావణ దహనం' చేసేందుకు ప్రభాస్‌కు ఆహ్వానం అందింది.
Krishnam Raju Dies: Director SV Krishna Reddy paid tribute to Rebel Star Krishnam Raju. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్ స్టార్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.