Prakash Javadekar: తెలంగాణలో రైతులు బతికే పరిస్థితిలేదన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..కేసీఆర్ విధానాల వల్ల రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పైసా కేంద్రం నుంచే వచ్చిందన్నారు.
Bandi Sanjay Condemns False Allegations On Prakash Javadekar: వేములవాడ రాజన్న ఆలయంలోకి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులు ధరించి వెళ్లాడంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Rajinikanth To Be Conferred With Dadasaheb Phalke Award : భారతీయ సినిమాకు పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం ప్రతి ఏడాది సినీ ప్రముఖులు ఒకరికి ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించి గౌరవిస్తారు. ఈ క్రమంలో 2020 ఏడాదికిగానూ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు.
New rules for social media, digital and OTT platforms: ఓటిటి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు తెలిపారు.
Pradhan Mantri Garib Kalyan Yojana : భారత దేశంలో కరోనైవైరస్ ( Covid-19 In India ) సంక్రమణ పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వంపేద, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధికలిగించడానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
Cooperative banks under RBI: భారతదేశంలో ఉన్న కో- ఆపరేటీవ్ బ్యాంకులుకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 1540 కో ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్బిఐ ( RBI ) పరిధిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న 8.6 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.
ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
వెనుకబడిన తరగతుల (ఓబిసి)లకు 27% రిజర్వేషన్ల పరిస్థితిపై అధ్యయనం చేసే కమిటీ పదవీకాలం ఎనిమిదవ సారి కేంద్ర మంత్రివర్గం పొడిగించబడింది. దీనిపై స్పష్టతలేమి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకపోవడంతో వివిద సాంకేతిక లోపాల కారణంగా జాప్యమవుతోందని తెలిపారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ లబ్దిదారులను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని అక్టోబర్ 2017లో ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చంద్ర ప్రకాష్ గంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ రాజీనామా పత్రాలను ఆమోదించారు.
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మొబైల్ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయో ప్రజలకు వివరించి చెప్పేందుకు సరికొత్త బాటను ఎంచుకున్నారని కొందరు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.