Hanu Man: హను మాన్ మూవీ ఇప్పటికే విడుదలైన సంక్రాంతి సినిమాలను వెనక్కి నెట్టేసింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా ఒక్కో రికార్డును స్మాష్ చేసుకుంటూ వెళుతున్న ఈ మూవీ తాజాగా కేజీఎఫ్ 1 రికార్డులను మడతేట్టేసింది.
Hanu Man - Venkaiah Naidu: మన భారతీయ ఇతిహాసంలో రియల్ సూపర్ హీరో హనుమాన్. ఆయన స్పూర్తితో తెరకెక్కిన చిత్రం హను మాన్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించి ఇప్పటికీ స్టడీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా మూవీని చూసిన మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్గా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది. Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్గా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది.
Hanu Man: హనుమాన్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు విడుదలకు ప్రీమియన్స్ ద్వారానే అద్బుతమైన టాక్ సొంతం చేసుకొని సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. విడుదలై రెండు వారాలు పూర్తైయిన ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ అమెరికా బాక్సాఫీస్ దగ్గర మరో రేర్ ఫీట్ అందుకుంది.
Hanuman - UP CM Yogi Aditya Nath: హనుమాన్ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttara pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)ను మర్యాద పూర్వకంగా కలిసారు.
Hanuman: హనుమాన్ సినిమా పొంగల్ పోటీలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావడమే కాదు.. అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి సంచలనం రేపింది. రిలీజైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా 12 రోజుల్లోనే ఎన్నో రికార్డులను మడతపెట్టేసింది.
Ayodhya - Jai Hanuman: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరాడు. ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Hanuman: హనుమాన్ సినిమా మాములుగా సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ పొంగల్ విన్నర్‌గా నిలిచి పెద్ద సినిమాలకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. హనుమాన్ బ్రాండ్ ఇమేజ్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ మూవీ సక్సెస్‌లో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించాయి. ప్రశాంత్ వర్మ తర్వాత ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఎవరు అందించారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Hanuman collections : సంక్రాంతి సినిమాల్లో ముందు నుంచి హనుమాన్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రావడమే కాదు.. అందరి అంచనాలకు తగ్గట్టే సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అటు మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున.. నా సామిరంగ సినిమాలు పోటీలో ఉన్న అవేవి హను మాన్ బాక్సాఫీస్ మేనియా ముందు తేలిపోయాయి. విడుదలైన ౩ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఫస్ట్ వీక్లొనే ఈ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేసింది.
Prasanth Varma: ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో ప్రీమియర్స్ దగ్గర నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఏకైక సినిమా హనుమాన్. కలెక్షన్స్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది..
Hanu-Man for Ram Mandir: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హనుమాన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా కలెక్షన్ల నుండి కొంత భాగం అయోధ్య లోని రామ మందిరానికి డొనేషన్ గా వెళ్లనుంది అని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.