కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.
పార్లమెంట్ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge ) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేవీ లేకుండా సెలబ్రిటీలు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు.
( Photos: Ram Charan/Twitterr)
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు.
RRR movie shooting: టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతో మంది ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ’ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. లాక్డౌన్ తరువాత ఇటీవల సినిమా షూటింగ్ ప్రారంభమై బిజీగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ( Ram Charan as Alluri Seetharama Raju ), జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ( Jr Ntr as Komuram Bheem ) నటిస్తోన్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు జక్కన్నకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేంటంటే.. ప్రస్తుతం రాజమౌళి ( SS Rajamouli ) తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో తనపై చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా తారక్ కోరినట్టు టాక్.
RRR NTR Teaser Spoof | రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ గొండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవ తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.
Ram charan's voice for Jr Ntr in Ramaraju for Bheem: దర్శక ధీరుడు జక్కన్న డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రేపు జూ. ఎన్టీఆర్ వెర్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ టీజర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శక దీరుడు జక్కన్న చెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR movie ) లాక్ డౌన్ తరువాత ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ), మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
#WeRRRBack ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ సోమవారం తిరిగి ప్రారంభమైందని తెలిసిందే. RRR Movie Update
రాజమౌళి ( Rajamoli ) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR. బాహుబలి ( Baahubali ) మూవీ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడం.. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) నటించడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆడియెన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) మొదటిది అని చెప్పొచ్చు. రాజమౌళి ( SS Rajamouli ) డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ( Jr Ntr, Ram Charan ) మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా లాక్ డౌన్ తరువాత తిరిగి అక్టోబర్ చివరి నుండి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
తెలుగు సినిమాకు ఇది మరో స్వర్ణయుగం. డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నటించిన బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు.
Chiranjeevi new look in gundu: మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఉగాది రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా సైట్స్ ద్వారా చిరు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.