గతంలో సినిమా విడుదలయ్యాక 50 రోజులకో, లేదా 100 రోజులు విజయవంతంగా నడిస్తేనో హిట్, సూపర్ హిట్ అని ప్రకటించుకునేవారు. అందుకు తగ్గట్లుగా మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులలోనే సినిమా హిట్టా, ఫట్టా తేల్చేసి సక్సె్స్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Shankar to direct Ram Charan under Dil Raju Productions: మెగా పవర్ స్టార్ Ram Charan అభిమానులకు గుడ్ న్యూస్. సంచలన చిత్రాల దర్శకుడిగా పేరున్న Director Shankar దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందా అంటే అవుననే తెలుస్తోంది. Indian -2 చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ప్రముఖ నిర్మాత Dil Raju ప్రస్తుతం శంకర్‌ను మరో సినిమాకు ఒప్పించే పనిలో పడ్డాడు.
RRR movie shooting photos: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే.. అది ఆర్ఆర్ఆర్ మూవీనే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
Acharya Movie Teaser: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ టీజర్ విడుదలైంది. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా టీజర్ ఇది.
Ram Charan As Siddha in Chiranjeevis Acharya Movie: మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరస కాజల్ అగర్వల్ నటిస్తోంది.
రామ్ చరణ్ కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. గత నెల ఆఖర్లో కరోనావైరస్ బారినపడిన రాంచరణ్ ఆ తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో త్వరలోనే కరోనావైరస్ నుండి కోలుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఒక ఆలయం సెట్టింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అచ్చమైన పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Lucifer Telugu Remake: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. వరుసగా మూవీస్ చేస్తూ అభిమానులకు అలరించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
Ram Charan in Chiranjeevi's Acharya Set - In Pics | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
RRR Movie: భారతీయ సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల జాబితా సిద్దం చేస్తే అందులో రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి చిత్రం తరువాత ప్రస్తుతం ఆ సెన్సేషనల్ దర్శకుడు RRR చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Chiranjeevi | మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వార్తను కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గురించి కీలక వార్త అభిమానుల కోసం బయటికి వచ్చింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.
Acharya Updates : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై రోజురోజుకూ కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి.
Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహిస్తోండగా రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Ram charan: మెగాస్టార్ నట వారసుడిగా చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 13 ఏళ్లు గడిచాయి. ఈ 13 ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు తెరకెక్కించే కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది. సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి (Chiranjeevi lend Voice over for Rajamoulis RRR) ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రాజమౌళి దర్శకత్వం, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.