దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే భిన్నంగా ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో అంతే వివాదాల్లో చిక్కుకుంటాయి. అయితే 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఎప్పుడూ ముందుంటారు. రాజకీయ పరిణామాలు కావొచ్చు.. క్రైం సంఘటనలు కావొచ్చు.. ఆయన స్పందించే విధానం.. ఆలోచన రీతి పలు కోణాల్లో భిన్నంగా ఉంటుంది. 2019 నవంబర్‌లో తెలంగాణలో జరిగిన దిశా (disha) అత్యాచార, హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలను తీసి విమర్శలను, ప్రశంసలను పొందిన విషయం తెలిసిందే. ఎవరు ఎమనుకున్నా.. డోంట్ కేర్ అంటూ వర్మ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.
తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
వర్మ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి ట్విట్టర్ భారీ షాకిచ్చింది. థ్రిల్లర్ మూవీ ఇటీవల విడుదలైందన్న సంతోషంలో ఉన్న ఒడిషా బ్యూటీ, నటి అప్సరా రాణి ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ (Apsara Rani's Twitter Account Suspended) చేసింది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కరోనా వ్యాప్తి సమయంలో తెరకెక్కించిన సినిమా థ్రిల్లర్ (Thriller Movie Release On RGV World Theatre). అప్సరా రాణి నటించిన థ్రిల్లర్ సినిమా నేటి రాత్రి (ఆగస్టు 14న) 9 గంటలకు విడుదల కానుంది.
Nachhinonni Preminchadam Thappa Song | గత వారం మర్డర్ మూవీ నుంచి పిల్లల్ని ప్రేమించడం తప్పా.. సాంగ్ రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో సాంగ్ వదిలాడు. నచ్చినోన్ని ప్రేమించడం తప్పా లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు వర్మ.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాల (DANGEROUS Movie First Look)తో దూసుకెళ్తున్నాడు.
తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ప్రేమ, వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య (Pranay murder) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రేమ, వాస్తవ ఘటన, హత్య, ఆత్మహత్య ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘మర్డర్’ (MURDER Movie) ని తెరకెక్కిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పవర్ స్టార్ మూవీని తెరకెక్కించి రామ్ గోపాల్ వర్మ (RGV).. తన లేటెస్ట్ మూవీ పేరు అల్లు (RGV Movie Titled As Allu) అని ప్రకటించి మరో వివాదానికి ఆజ్యం పోస్తున్నాడు.
RGV Thriller Trailer | నగ్నం సినిమాలు విడుదల చేసిన ఆర్జీవీ తాజాగా థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. థ్రిల్లర్ సినిమా ట్రైలర్ (Apsara Rani Thriller Trailer)ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హాట్ విందు ఇచ్చాడు.
తాను ప్రదర్శించిన అత్యుత్సాహం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) జరిమానాకు దారి తీసింది. నిబంధనలు పాటించనందుకు వర్మకు మరోసారి జరిమానా విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.