అమరావతి : రాంగోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు.. వివాదాస్పద దర్శకుడిగా పేరున్న వర్మపై గతంలో అనేక సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అదే కోవలో వర్మపై మరో కేసు నమోదైంది.
GHMC Fine To Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసి ఫైన్ వేసింది. ఇటీవలే ఆర్జీవి ( RGV ) విడుదల చేసిన పవర్ స్టార్ ( Powerstar Movie ) మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని వాడటం వల్లే ఇలా ఫైన్ పడిందట.
మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కిస్తోన్న ‘మర్డర్’ సినిమా ట్రైలర్ (MURDER Trailer) వచ్చేసింది
Ram Gopla Varma: రామ్ గోపాల్ వర్మ ఇటీవలే విడుదల చేసిన పవర్ స్టార్ (Powerstar ) చిత్రం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) డూప్ పాత్రతో ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ ఎలా ఫీలై ఉంటాడో చూపించాడు ఆర్జీవి ( RGV ) .
Thriller Apsara Rani: రామ్ గొపాల్ వర్మ తాజా చిత్రం థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఓడిశా బ్యూటీ అప్సరా రాణి నటిస్తోన్న ఈ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి విపరీతమైన బజ్ క్రియేట్ చేశాడు.
RGVs Power Star: రామ్ గోపాల్ వర్మపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోసారి గుర్రుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిడుతున్నారు. అలా చేయలేని వారు క్రియేటీవ్ పోస్టులు పెట్టి తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పవర్ స్టార్ మూవీని ప్రకటించినప్పటి నుంచే రాంగోపాల్ వర్మకు ( Ramgopal Varma ), పవన్ కల్యాణ్ అభిమానులకు ( Pawan Kalyan fans ) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ చేసిన ఓ ట్వీట్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. ''లిజెనింగ్ టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ'' అని చెర్రీ చేసిన ఈ ట్వీట్‌పై ( Ram Charan's tweet ) అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రామ్ గోపాల్ వర్మ వర్సెస్ నిఖిల్ వివాదం పెరుగుతోంది. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానున్న పవర్ స్టార్ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా ఆర్జీవీ...హీరో నిఖిల్ పై చేసిన వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయి.
రామ్‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తాజాగా నిర్మిస్తున్న‘పవర్‌స్టార్’( PowerStar Film సినిమా గతకొన్నిరోజుల నుంచి టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో పాత్రధారులంతా.. అచ్చం పవన్‌కల్యాణ్, చిరంజీవి, చంద్రబాబునాయుడు తదితర నాయకుల్లా డూప్ క్యారెక్టర్స్ ఉండటంతో వారి అభిమానులు కోపంతో ఆర్జీవీపై రగిలిపోతున్నారు.
Powerstar Trailer: పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తరువాత తన ఫామ్‌హౌజ్‌లో ( Pawan Kalyan Farm House ) ఎక్కువగా గడపడం గురించి రామ్ గోపాల్ వర్మ ఫోకస్ పెట్టాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌లా, చంద్రబాబులా ఉండే క్యారెక్టర్స్‌ను వెతికిపట్టుకున్నాడు వర్మ.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న వివాదాస్పద సినిమా ‘పవర్ స్టార్’. టాలీవుడ్ స్టార్ హీరో, పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ సినిమా (Power Star Trailer) ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన సెక్సీ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రేజ్ చూసి సంతోషించాలో.. బాధపడాలో తెలియడం లేదంటోంది హాట్ బ్యూటీ అప్సరా రాణి. వాస్తవానికి అంకితా మహారాణాను అప్సరా రాణిగా పేరు మార్చి థ్రిల్లర్ మూవీలో అవకాశమిచ్చాడు దర్శకుడు వర్మ.
Apsara Rani Hot Photos: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma ) ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. కొంత కాలం క్రితం “నగ్నం” సినిమాతో స్వీటిని ( Sweety NNN ) పరిచయం చేసి కుర్రాళ్ల మనసుల్లో అలజడి రేపాడు.
ఒడిశా బ్యూటీ అప్సరా రాణి (Apsara Rani) ఎవరు.. అసలు ఆమె పూర్తి పేరు వివరాలపై నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ.. ఆ హీరోయిన్‌కు అవకాశం ఇస్తానని మాటివ్వడం ప్రస్తుతం అప్సరా రాణిగా పేరు మార్చి థ్రిల్లర్ సినిమాకి తీసుకోవడం తెలిసిందే.
RGV's Movie Thriller heroine Apsara Rani | తన లేటెస్ట్ ప్రాజెక్ట్ థ్రిల్లర్ సినిమా అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. హాట్ బ్యూటీ అప్సర రాణి అందులో హీరోయిన్ అని వెల్లడించిన డైరెక్టర్ వర్మ.. ఆమె హాట్ ఫొటోలను సైతం షేర్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టేశాడు.
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్ డౌన్ సమయంలో ఎక్కడికక్కడ నిలిచిపోతే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం నిర్విరామంగా శ్రమిస్తూ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో సైతం వరుసగా సినిమాలు చేసేస్తున్నారు.
RGV's Power Star Movie| వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్నాడు. పవర్ స్టార్ అనే కొత్త సినిమాను తెరకెక్కించనున్నట్లు సోసల్ మీడియా ద్వారా ప్రకటించాడు దర్శకుడు వర్మ.
సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం కొత్తదనం కోసం అన్వేషిస్తుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడమూ రాముకు కొత్తేమీ కాదు. తాజాగా క్లైమాక్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు వర్మ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.