TS High Court Cancels Vyooham Movie Censor Certificate: ఆర్జీవీ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో వ్యూహం మూవీ విడుదలకు బ్రేకులు పడ్డాయి.
Vyooham Pre-release Event: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా అది సెన్సేషన్ కన్నా ఎక్కువ వివాదం అవుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మాత్రం వివాదాలను సృష్టించే సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు..
Ranbir Kapoor Animal Collections: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది. 500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం ఇంకా కూడా జోరు తగ్గించకుండా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెగ నచ్చేసిన రామ్ గోపాల్ వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Animal: రాజమౌళి ఈమధ్య యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ తరువాత అలాంటి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా రాంగోపాల్ వర్మ సందీప్ రెడ్డి పైన అలానే తన యానిమల్ సినిమా పైన వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..
సరికొత్త ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులకు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు.. ఇప్పుడు జీ తెలుగు అవార్డ్స్ పార్ట్ 2 సెలబ్రేషన్స్ తో ప్రేక్షకులను అల్లరించనుంది. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కి కూడా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాలు జరిగాయి. ఇక ఈ అవార్డ్స్ త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.
Vyooham Trailer: ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేందుకు ఆర్జీవీ మరోసారి రెడీ అయ్యాడు. వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
The Kerala Story Movie ది కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా మీద అక్కడి ప్రభుత్వం కూడా నిషేదం విధించింది. కొన్ని చోట్ల మల్టీ ప్లెక్సుల్లోనూ బ్యాన్ నడుస్తోంది. అయితే ఈ సినిమా మెల్లిమెల్లిగా ఊపందుకుంటోంది. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.
Ram Gopal Varma About Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తే.. అసలు ఆ పాటకు ఆస్కార్ రావడం ఏంటి?.. అందులో ఏముంది? అని ఆరాలు తీసిన వారు కూడా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ ఎందుకు వచ్చింది? అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.
Ram Gopal Varma Complaint on Lady Advocates: కొద్దిరోజుల క్రితం సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి చేసిన కామెంట్ల విషయంలో మరో సారి కీలక వాఖ్యలు చేశారు.
Ram Gopal Varma with Vodka రామ్ గోపాల్ వర్మ రాత్రి పదైతే చాలు వోడ్కాతో రంగంలోకి దిగుతాడని అంతా అంటుంటారు. అలానే రాత్రి వోడ్కా తాగి వరుసగా ట్వీట్లు వేస్తుంటాడని, లేని పోని వివాదాలను గెలికి మరీ తెచ్చుకుంటాడని చెబుతుంటారు.
Ram Gopal Varma Uncle Passed Away: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనమామ, బాలీవుడ్ నిర్మాత మురళీరాజు కన్నుమూశారు.
Ram Gopal Varma Warning: రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు, వారిద్దరూ ఆయనను వెన్నుపోటు పొడుస్తారని అంటూ కామెంట్ చేశారు. ఆ వివరాలు
Ram Gopal Varma on Vaarahi: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార వాహనం వారాహి పూజలు కొండగట్టులో జరిపించి అక్కడే మీడియాతో కూడా సమావేశం నిర్వహించిన నేపధ్యంలో ఆయనని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఆ వివరాలు
Rajamouli murder Plan రాజమౌళిని చంపేందుకు కుట్ర జరుగుతోందట. దాని కోసం అంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ చేస్తున్నారట. అందులో తాను కూడా ఉన్నాడట. కానీ తాను నాలుగు పెగ్గులు తాగడంతో అంతా బయటకు చెప్పేస్తున్నాడట.
Ram Gopal Varma Update on Vyuham Movie: రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ మీద సినిమా చేస్తానని ప్రకటించగా ఇప్పుడు ఆ వ్యూహం సినిమా మీద అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma Visits YCP MLA Dwarampudi House: కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభ్యంతరకరంగా బూతులతో తిట్టి రెచ్చిపోయిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Buddha Venkanna Strong Counter: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి విషయం లేదని అందుకే పబ్లిసిటీ పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారని టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Nagababu Strong Comments: ఈ మధ్య కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన కాపులను ముంచేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్న వర్మ మీద నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు
Kapunadu Leaders Strong Warning to Ram Gopal varma: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ గురించి రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేయగా అందుకు కాపునాడు నేతలు ఆయన మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.