Shock To Ram Gopal Varma's Ladki: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం లడకీ చిక్కుల్లో పడింది. ఆ సినిమా మీద కోర్టు స్టే విధించింది.
Ram Gopal Varma - Draupadi Murumu: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ద్రౌపది ముర్మును పొగుడుతూ ట్వీట్ చేశాడు. అయితే అంతకు ముందు ఆయన వెటకారంగా మాట్లాడుతూ చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు.
BJP leaders files SC ans ST case against Ram Gopal Varma. రామ్‌గోపాల్ వర్మపై అబిడ్స్ పోలీసు స్టేషన్లో బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
Karate Kalyani Fires on Ram Gopal Varma : ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము గురించి రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం మీద కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Film director Ram Gopal Varma lodged a complaint with Panjagutta police alleging that film producers Natti Karuna and Natti Kranthi have fabricated a document to file a civil suit against him.
Director Ramgopal Varma has lodged a complaint against producer Nattikumar in Panjagutta PS. RGV has made it clear that the copyrights related to our favorite film are his own.
Director Ramgopal Varma has lodged a complaint against producer Nattikumar in Panjagutta PS. RGV has made it clear that the copyrights related to our favorite film are his own
Karate Kalyani Exclusive Interview: కరాటే కళ్యాణి చిన్న పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటోందంటూ వచ్చిన సంచలన ఆరోపణలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పిల్లలను విక్రయిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, చైల్డ్ లైన్ వెల్ఫేర్ సిబ్బంది ఆమె ఇంట్లో రైడింగ్ చేశారనే వార్తలు ఫిలింనగర్ లో మరింత సంచలనం సృష్టించాయి.
Natti Kumar Shock to Rgv: ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రామ్‌గోపాల్ వర్మకే తలనొప్పిగా మారారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్. ఆర్జీవీ డేంజరస్ మూవీపై రెండోసారి స్టే తెచ్చారు. దాంతో ఇప్పుడీ వివాదం మరో మలుపు తీసుకుంది.
kichha Sudeep vs Ajay Devgn: ఇద్దరు సినీ హీరోల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా తయారవుతోంది. ట్విట్టర్ వేదికగా మొదలైన విభేదాల పర్వంలోకి మరికొందరు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు కూడా ఎంటరయ్యారు.
Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు నిర్మాత నట్టికుమార్. రాంగోపాల్ వర్మ తనపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నువ్వు రాసి ఇచ్చిన అగ్రీమెంట్లు, చెక్కులు అన్నీ ఫోర్జరీనే అంటావా వర్మ అని ప్రశ్నించారు.
Rgv Got Kiss As Gift From Naina Ganguly. నైనా గంగూలీ తన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వినూత్న రీతిలో విషెష్ చెప్పింది. ఆర్జీవీని గట్టిగా పట్టుకుని 'మెనీమెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.. హ్యాపీ బర్త్ డే' అని చెప్పి కిస్ ఇచ్చింది.
KCR Biopic: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని కీలక ప్రకటన చేశారు.
Film director Ram Gopal Varma, who was in Bengaluru this week, visited actor Puneeth Rajkumar's memorial in the city. He was seen with actors Apsara and Naina at the venue where they all paid their respect to the late actor
RGV on Appu: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేరన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నాన్నారు దర్శకుడు ఆర్జీవీ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆర్జీవీ.. పునీత్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.
RGV Comments On Anchor Shyamala: యాంకర్ శ్యామలపై.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ మాములుగా లేవుగా.. వామ్మో ఈ ఆర్జీవీ ఏ ఫిమేల్ యాంకర్ని వదిలేలా లేడు అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.