సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజా చిత్రం 'క్లైమాక్స్'. గతంలో God Sex Truth.. GST పేరుతో సినిమా తీసి సంచలనం సృష్టించిన రాం గోపాల్ వర్మ.. తాజాగా .. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో కలిసి మరో సినిమా తీస్తున్నారు. అదే క్లైమాక్స్.
'కరోనా వైరస్'.. విజృంభిస్తున్న వేళ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు. దేవుడు కరోనా వైరస్ తో కలిసి ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నారని వివాదాస్పద కామెంట్లు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.
కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుతూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ వంటి నిబంధనలను పాటించి కరోనాను తరిమికొట్టాల్సిందిగా ప్రముఖులు సందేశాలతో కూడిన వీడియోలు విడుదల చేసి జనంలో అవగాహన కల్పిస్తున్నారు.
ఎప్పుడూ ఎదో ఒక అంశాన్ని తీసుకొని వివాదంగా మలిచే చాణక్యుడు రామ్ గోపాల్ వర్మ. అయితే పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం మద్యం హోమ్ డెలివరీ చేయబోతోందని ప్రముఖ దర్శకుడు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 19వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. అసలే జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ కరోనా మహమ్మారిని దీటుగానే ఎదుర్కొంటున్నా.. ఎక్కడో ఓ మూల భయం మాత్రం ఉంటుంది.
హైదరాబాద్ లో పశువైద్యురాలు దిశపై పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితుడు చెన్నకేశవులు గుర్తున్నాడా..? అతడు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోక ముందే అతని భార్య గర్భంతో ఉంది. అప్పటికే ఆమె దాదాపు 8 నెలల నిండు గర్భిణీ. ఇప్పుడు ఆమె పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు.
అలనాటి హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ గుర్తున్నారా..!! జురాసిక్ పార్క్ సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన.. తన కూతురు కారణంగా వార్తల్లో నిలిచారు.
Ram Gopal Varma | నిర్బయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులకు పదే పదే అవకాశాలు లభించడం, ఉరిశిక్ష అమలు వాయిదా పడటంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
'బ్యూటీఫుల్' ఎ ట్రిబ్యూట్ టు రంగీలా అనే ఉప శీర్షికతో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది.
బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'కి పోటీగా వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని ప్రధాన పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు వర్మ శుక్రవారం రిలీజ్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.