Shankar Pan India Film with Ranveer Singh: రణవీర్ సింగ్ తో అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ ప్లాన్ చేసిన శంకర్ అంతకంటే ముందే ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లో వెళితే
Deepika Padukone opens up about rumours of her splitting with Ranveer Singh: రణవీర్ సింగ్ తో దీపికా పదుకొనె విడిపోతుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Deepika-Ranveer Singh Divorce: బాలీవుడ్ క్యూట్ కపుల్‌గా చెప్పుకున్న రణ్వీర్ సింగ్ - దీపికా పదుకోన్‌ల బంధం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనేది బీటౌన్‌లో విన్పిస్తున్న మాట ఇప్పుడు.
Deepika Padukone Recalls her her suicidal tendency: తాను చాలా సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని కీలక విషయాలను బయటపెట్టింది దీపికా పదుకొనె. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Clothes Donation Drive to Ranveer singh: రణవీర్ సింగ్ నగ్నంగా ఫోటోషూట్ చేయడం మీద బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే సాధారణ ప్రజానీకం మాత్రం మండిపడుతున్నారు.
FIR filed against Bollywood Hero Ranveer Singh for nude photoshoot. బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పడుకోణె భర్త రణ్వీర్ సింగ్‌పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Samantha Ruth Prabhu interesting comments: కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడమే కాక తన జీవితానికి సంబంధించి కెరియర్ కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది సమంత.
Ranveer Singh poses nude for a magazine: రణవీర్ సింగ్ ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాడు. దానికి కారణం పూర్తిగా నగ్నంగా కనిపిస్తూ ఫోటోలకు ఆయన ఫోజులు ఇవ్వడమే.
IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. కరోనా భయం లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. ముగింపు వేడుకలు ఎలా ఉంటాయంటే..
Guess Who is The Heroine in this Picture: పైన కనిపించిన ఫొటోల్లో ఓ బేబి గర్ల్ ఉంది. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. తనకు నచ్చిన ప్రియుడ్ని పెళ్లాడి.. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆ పాప ఎవరో మీకు ఇంకా గుర్తు రాలేదా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
Ranveer Singh breaks down : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తాజాగా హోస్ట్ చేస్తోన్న గేమ్ షో పేరు.. ది బిగ్ పిక్చర్. తాజా ఎపిసోడ్‌కు గెస్ట్‌గా రణవీర్ సింగ్ ఆరాధ్య దైవంగా భావించే బాలీవుడ్ నటుడు గోవింద వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు రణవీర్ సింగ్.
Ranveer Singh opens car door for Deepika Padukone : బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె సోషల్ మీడియాలో తరుచూ ఏదో విషయంలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా దీపిక కారులో నుంచి దిగుతుండగా.. రణవీర్ డోర్ తెరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు 83 సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దాంతో ‘బాయ్‌కాట్ 83’ అనే హ్యాష్‌ట్యాగ్ ఈరోజు ఉదయం నుంచి ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది.
83 Movie Review: బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధానపాత్రలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '83'. ఇందులో దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్, జీవా, తఖీబ్ సలీం, జతిన్, చిరాక్ పాటిల్ తదితరులు నటించారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం.. క్రిస్మస్ కానుకగా నేడు (డిసెంబరు 24) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం.. ఎలా ఉంది? కపిల్ దేవ్ లా రణ్ వీర్ సింగ్ అలరించాడా? 1983 ప్రపంచకప్ ను సినిమా మరిపించిందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన '83' సినిమా చిత్ర ట్రైలర్ తాజాగా విడులైంది. హీరో రణవీర్ సింగ్ ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Bollywood actor Ranveer Singh's 83 Teaser: Kabir Khan gives a peek at the historic catch by Kapil Dev in the 1983 World Cup final : 1983లోని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియా జట్టు తొలిసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. దీని ఆధారంగా దర్శకుడు 83 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆనాడు లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
Janhvi Kapoor belly dancing : జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్ నేర్చుకున్నాని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని రణ్వీర్ అడిగాడు. జాన్వీ వెంటనే బెల్లీ డ్యాన్స్ చేసి చూపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.