RBI MPC Result : ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడో సమావేశ ఫలితాలు వెలువడ్డాయి. రేపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదవసారి. బ్యాంకు రేటు 6.7శాతంగా ఉండనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
UPI New Feature: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న యూపీఐలో మరో కొత్త ఫీచర్ వచ్చి చేరింది. ఈ ఫీచర్ గురించి వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
London Award: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకూ ఎవరికీ దక్కని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. విదేశీ గడ్డపై లభించిన అత్యున్నత అవార్డు ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లు ఉపసంహరణ నిర్ణయం తరువాత ఇప్పటివరకు 50 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గడవు ముగిసే వరకు వేచి చూడొద్దని.. త్వరగా 2000 నోటును మార్చుకోవాలని సూచించారు.
RBI Governor Shaktikanta Das About Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ చేసిన సంచలన ప్రకటన అనేక అనుమానాలకు, ఊహాగానాలకు తావిచ్చింది. ముఖ్యంగా రూ. 500 నోట్లను కూడా మళ్లీ రద్దు చేస్తారా ? గతంలో రద్దు చేసిన రూ. 1000 నోట్లను మళ్లీ తిరిగి ప్రవేశపెడతారా ? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
RBI About 2,000 Notes: నగదు చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 30 తుది గడువుపై శక్తికాంత దాస్ ఏమంటున్నారో చూడండి..
RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటుతో పాటు.. కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో, నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం రుణ గ్రహీతలకు భారం కానుంది. హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్.
RBI Governor Shaktikanta Das about High returns: అధిక మొత్తంలో వచ్చే లాభాల వేటలో పడి అత్యాశతో ఇబ్బందులపాలు కావొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి పథకాలు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తీసుకొస్తాయని ఆయన డిపాజిటర్లకు సూచించారు.
RBI Key Policy Rates: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ఆర్థిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Cryptocurrency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన వ్యాఖ్యలేంటి..
RTGS Services: బ్యాంక్ కస్టమర్లకు నిజంగా శుభవార్త. పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ మరో ప్రముఖ వ్యక్తిని సోకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కోవిడ్ 19 బారిన పడ్డారు. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.