KCR said it was cruel for the Center to want to implement schemes like Narega directly without trusting the states. A high level meeting chaired by CM KCR was held at Pragati Bhavan on the implementation of rural and urban development programs
CM KCR will today conduct a review on the damage caused to donors by the untimely rains. The CM will conduct a high-level review with the District Collectors at Pragati Bhavan on rural development and urban development programs
CM Jagan Review: రాజధాని అమరావతి ప్రాంతంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరకట్ట, రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను ముమ్మరం చేయాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం..అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Tirumala Temple: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలిసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Indrakaran Reddy: యాదాద్రి సన్నిధిలో యుద్ధ ప్రాతిపదికల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ఆలయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy made a key announcement on the power being given to the agricultural sector. He has announced that it will soon install meters for agricultural motors
Vishwak Sen AVAK Review.'అశోక వనంలో అర్జుణ కల్యాణం' సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ అంటూ ట్వీట్ల వర్షం కురుస్తోంది.
Director Koratala Siva's Acharya starring Chiranjeevi and Ram Charan, is an outdated story that talks about dharma, illegal mining and the importance of our roots. The father-son duo tried their best to keep things interesting in Acharya.
Director Koratala Siva's Acharya starring Chiranjeevi and Ram Charan, is an outdated story that talks about dharma, illegal mining and the importance of our roots. The father-son duo tried their best to keep things interesting in Acharya.
RRR Movie Review. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రివ్యూ ఓసారి చూద్దాం.
RRR Movie Twitter Review. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైంది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో.. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
Prabhas, Pooja Hegde Radhe Shyam Film Twitter Review. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో రాధేశ్యామ్ సినిమా ఈరోజు విడుదల అయింది.
Pawan Kalyan Bheemla Nayak Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'భీమ్లా నాయక్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భీమ్లా నాయక్ రివ్యూ ఓసారి చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.