Pan masala Star: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు నవ్విస్తే..మరి కొన్ని పోస్టులు చిరాకును తెప్పిస్తుంటాయి. మరి కొన్ని పోస్టులు చిత్ర విచిత్రమైన తీరుతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతాయి. అందులో ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన మీమ్స్ పోస్టులు తెగ వైరల్ అవుతాయి.
Shah Rukh Khan heap praise on Andre Russell. ఆండ్రీ రసెల్ ఆటకు కోల్‌కతా నైట్ రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్ ఫిదా అయ్యాడు. బంతి చాలా ఎత్తుకు ఎగరడం చూసి చాలా కాలమైంది అంటూ ప్రశంసించారు.
Deepika Padukone shows middle finger to media. పఠాన్ సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అవ్వడంపై దీపికా పదుకొనె ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక ఇటీవలే షూటింగ్ స్పాట్‌కి వచ్చిన మీడియాపై పొడుగుకాళ్ల సుందరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajasthan Royals morphed video: రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఆటగాళ్లకు వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ పాట 'ఓం శాంతి ఓం' మార్ఫింగ్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Shah Rukh Khan hides under umbrella, video goes viral: తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో (Aryan Khan drugs case) చిక్కుకుని విచారణ ఎదుర్కొంటుండటంతో మీడియా ముందుకు వచ్చేందుకు షారుఖ్ జంకుతున్నారా ? అంటే సోషల్ మీడియాలో అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
NCB Drug Case Update: ముంబయి డ్రగ్స్ కేసు (Mumbai Cruise Drug Case) వ్యవహారంలో విచారణకు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ ఆదివారం(నవంబరు 7) హాజరుకాలేదు. జ్వరం కారణంగా హాజరు కాలేదని ఓ అధికారి తెలిపారు.
Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోంద్కర్ కు (Urmila Matondkar News) కరోనా సోకింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమై.. క్వారంటైన్ లో సమయాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
Aryan Khan Released From Jail: డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన బాలీవుడ్ హీరో తనయుడు ఆర్యన్ ఖాన్ శనివారం విడుదల అయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్, ఆయన సతీమణి గౌరీఖాన్.. ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు.
Aryan set to be released today: ఆర్యన్‌ఖాన్ జైలు నుంచి విడుదల చేయనున్న సందర్భంగా షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ల ముంబైలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు వద్దకు షారుక్ ఖాన్ వెళ్లారు.
Aryan Khan’s Bail Surety: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో (Mumbai Cruise Drug Case) అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ (Aryan Khan’s Bail) లభించింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చింది బొంబై హైకోర్టు. ఇందులో భాగంగా ఆర్యన్ ఖాన్ ను తన పూచీకత్తుతో విడుదల చేయించేందుకు నటి జూహీ చావ్లా ముందుకొచ్చింది.
NCB witness Kiran Gosavi detained in Pune: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. మలేషియాలోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసవి మోసం చేశాడని పుణే పోలీసులు కేసు నమోదు చేశారు.
Aryan Khan Drugs Case: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణల నేపధ్యంలో ఆయన ఢిల్లీకు వెళ్లడం సంచలనం కల్గిస్తోంది. అసలేం జరుగుతోంది ఈ కేసులో.
ఈ రోజు నాలుగో సారి ముంబాయి కోర్టులో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ జరగనుంది. అయితే.. ఈ సారైన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా..?? రాదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Aryan Khan Drugs Case: ప్రముఖ నటుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హిందీ పరిశ్రమలో వివాదం రేపుతోంది. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. బాలీవుడ్ తీరును ప్రశ్నిస్తున్న ఆ దర్శకుడు ఏమంటున్నాడు.
Drugs will become sugar powder : మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛాగన్ బుజ్బ్‌పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ అవుతుందన్నారు.
Shah Rukh Khan met Aryan Khan: షారుక్ ఖాన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఆయన తనయుడిని కలిశారు. ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.
Aryan Khan Drugs case live updates:బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు (NCB raids Ananya Panday’s home) నిర్వహించింది. ఈ కేసులో అనన్య పాండే నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది.
Mumbai Cruise Drug Case: డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పరామర్శించారు. గురువారం ఉదయం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన షారుక్.. ఆర్యన్ ఖాన్‌తో దాదాపుగా 20 నిమిషాలు మాట్లాడినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.
Mumbai cruise drugs case live updates: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయి ఇప్పటికే 18 రోజులు గడిచిపోయింది. గత పద్దెనిమిది రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో (Aryan Khan in Arthur Road prison) ఆర్యన్ కాలం వెళ్లదీస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.