డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి హీరోయిన్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది.
Aryan Khan: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ షారుఖ్ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే ఆర్యన్ విడుదల అయ్యేంత వరకు ఇంట్లో స్వీట్లు చేయరాదని అతడి తల్లి గౌరీ ఖాన్ వంట సిబ్బందికి ఆదేశించినట్లు తెలుస్తోంది.
Aryan Khan’s bail plea hearing live updates: ఆర్యన్ ఖాన్‌తో పాటు అతడితో అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కోర్టుకు విజ్ఞప్తిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సైతం ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు (Aryan Khan bail plea hearing) విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం లేదు.
Bollywood celebrities bodyguards remunerations: స్టార్ హీరో, హీరోయిన్స్‌కి రక్షణ అందించే బాడీగార్డులు అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Remuneration for Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనె కెరీర్ అంతకు ముందు రేంజ్‌లోనే దూసుకెళ్తోంది. కేసు విచారణ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఓ సినిమాకు దీపిక సంతకం చేసింది. ప్రస్తుతం ఆ సినిమా ఏంటి, దీపికకు అంత పారితోషికమా అని బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
Shah Rukh Khan తన భార్య గౌరీ హిందువు అని, తాను ముస్లింనని చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్.. తన పిల్లలకు మాత్రం మన మతం భారతీయత అని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బాద్ షా .. షారుఖ్ ఖాన్ బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం కొంత సమయం కేటాయించారు. బుధవారం రోజున సాయంత్రం 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదా సంభాషణలు చేశారు. ఈ విధంగా ఫ్యాన్స్ ను ఆనందోత్సాహలకు గురి చేశారు షారుక్ ఖాన్.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తన ఐపీఎల్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ముంబయి ఇండియన్స్ పై తన టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయిన క్రమంలో ఆయన ఈ క్షమాపణలు చెప్పారు. తమ ఆటగాళ్లు స్ఫూర్తిదాయకంగా ఆడనందుకు తాను "సారీ" చెబుతున్నానని ఆయన అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.