Pathaan Telugu Trailer షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెల కాంబోలో తెరకెక్కిన పఠాన్ ట్రైలర్ ఇప్పుడు అన్ని భాషల్లో వచ్చింది. ఈ సినిమాను జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్‌లోని విజువల్స్, యాక్షన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Aryan Khan With Pakistani Actress Sadia Khan: ఆర్యన్ ఖాన్‌తో పాకిస్థాన్ నటి సదియా ఖాన్ చొరవగా తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకుంది. మామూలుగానే ఆర్యన్ ఖాన్ ఏ హీరోయిన్‌తో కలిసి కనిపించినా ఆమె వెంటనే వార్తల్లోకెక్కుతోంది.
Pathaan Trailer Leaks పఠాన్ సినిమా ట్రైలర్ ఇప్పుడు నెట్టింట్లో లీకైంది. పఠాన్ విజువల్స్, స్టంట్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
Suhana Khan dating Agastya Nanda ?: షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందల లవ్ స్టోరీ గురించి ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ గాసిప్ రాయుళ్లు ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటున్నారు. సుహానా ఖాన్, అగస్త్య నంద ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ జరుగుతున్న ఈ ప్రచారానికి బాలీవుడ్ మీడియాలో భారీ క్రేజ్ లభించింది.
Shah Rukh Khan Pathaan కింగ్ ఖాన్ షారుఖ్ తాజాగా ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఆస్క్ ఎస్ఆర్కే పేరిట చాటింగ్ మొదలుపెట్టేశాడు. అయితే నెటిజన్లకు, తన అభిమానులకు షారుఖ్ ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి.
Aryan Khan, Nora Fatehi in Relationship ?: ఇదిలావుంటే, తాజాగా ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకెక్కాడు. ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ అంటే ఎవరైనా ఏం అనుకుంటారు.. ఏ స్టార్ హీరో కూతురితోనో లేక స్టార్ హీరోయిన్ కూతురితోనో డేటింగ్లో ఉండి ఉంటాడు అనుకుంటారు కదా.. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ని లైన్లో పెట్టినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Besharam Rang Song Controversy: పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ సృష్టించిన వివాదం అలా సద్దుమణిగిందో లేదో తాజాగా ఈ పాటపై మరో వివాదం తెరపైకొచ్చింది. బేషరం రంగ్ సాంగ్ కంపోజిషన్ ను పాకిస్తాన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పాట నుంచి కాపీ చేశారనేది కొత్త వివాదం.
Shah Rukh Khan in list of Empire Magazine 50 greatest actors of all time. బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ‘ఎంపైర్’ మ్యాగజైన్ ప్రకటించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ స్థానం సంపాదించారు.
Shah Rukh Khan Touches Amitabh Bachchan Feet: బాలీవుడ్ లో ఒక టాప్ హీరో మరో టాప్ హీరో కాళ్ల మీద పడిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bollywood Actors' Bodyguards Remunerations: సినిమా సెలబ్రిటీలు జనం మధ్యలోకి వస్తే వారికి సెక్యురిటీ కల్పించడం ఎంత కష్టమో వారికి సెక్యురిటీ అందించే వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్‌కి సెక్యురిటీ కల్పించడం మరింత కష్టం అనే సంగతి తెలిసిందే. అందుకే ఆ స్టార్ సెలబ్రిటీలకు రక్షణ అందించే బాడీగార్డులు కూడా అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు.
Shah Rukh Khan Twitter Session బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజాగా ట్విట్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టాడు. ఆస్క్ ఎస్ఆర్కే అంటూ సెషన్ రన్ చేశాడు.
Pathaan telugu Teaser షారుఖ్ నటించిన పఠాన్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. పఠాన్ మూవీ టీజర్‌ను అన్ని భాషల్లో విడుదల చేశారు మేకర్లు. ఈ మూవీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.
Pushpa the rule is the Most-awaited Hindi film: అల్లు అర్జున్ మరోసారి సత్తా చాటాడు, పుష్ప పార్ట్ 1తో నార్త్ లో రచ్చ రేపిన ఆయన ఇప్పుడు పార్ట్ 2 తో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే
Samantha Rejectes Shah Rukh Khan movie for Naga Chaitanya. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాను సామ్ వదులుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
The Narcotics Control Bureau on Friday exonerated Aryan Khan, son of actor Shah Rukh Khan, and five others as it charged 14 people in the drugs case related to the raid on the yacht Cordelia in Mumbai on October 2
Abu Dhabi Knight Riders: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో అబు దాబి నైట్‌రైడర్స్..కేకేఆర్ వశమైంది.
Shah Rukh Khan: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉక్కపోత, ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.