August 1st 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,490గా ఉంది.
Commonwealth Games 2022: Mirabai Chanu wins gold in weightlifting at CWG 2022. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలిచారు.
Gold Rates Today: బంగారం ధరల బాటలోనే వెండి ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు రూ. 55,602 గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ. 1,335 మేర పెరిగి రూ. 56,937 కి చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
July 25th 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా ఉంది.
Neeraj Chopra Family celebrations after he wins silver in World Athletics Championships. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పథకం సాదించగానే.. అతడి కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేశారు.
Neeraj Chopra first reaction after winning silver in World Athletics Championships. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నీరజ్ చోప్రా మాట్లాడుతూ దేశానికి పథకం తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.
July 18th 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,190 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,390గా ఉంది.
July 13th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,054గా ఉంది.
July 11th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,210గా ఉంది.
July 4th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,340గా ఉంది.
June 27th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,870గా ఉంది.
June 22nd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,980గా ఉంది.
June 10th 2022 Gold and Silver Prices in India and Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది.
June 6th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది.
May 23rd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330గా ఉంది.
May 17th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.
Gold Price Today, 12 May 2022 పసిడి ప్రియులకు మరో శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో.. బంగారం ధర రూ.47 వేలకు పడిపోయింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రూ.46,750కే లభ్యం అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,300 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.64,800కే కేజీ వెండి లభిస్తోంది.
March 26th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590గా ఉంది.
March 24th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది.
March 22nd 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.