Soapberries For Hair Care: స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు ప్రతి రోజూ జుట్టుకు కుంకుడు కాయ నూనె వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Aloe Vera For Hair Care: అలోవెరా జెల్‌ను కొబ్బరి నూనె వేసి వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Green Tea Herbal Shampoo: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తేయాకులతో తయారు చేసిన షాంపూను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Hair Care Tips At Home: జుట్టు సమస్యలతో బాధపడేవారు దువ్వుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 4 నుంచి 5 సార్లు దువ్వుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.
Skin Care: వేసవి వచ్చేస్తోంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సీజన్ ఏదైనా చర్మ సంరక్షణ అవసరమే అయినా..వేసవిలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. వేసవిలో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం..
Skin Care Tips: నిర్ణీత వయస్సుకు ముందే వృద్ధాప్య లక్షణాలు ఇటీవలి కాలంలో సాధారణమైపోయాయి. జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
How To Make Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్ మడమలకు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే మృదువైన మడమలను పొందవచ్చని సౌదర్య నిపుణుల చెబుతున్నారు.
Hair Care Tips At Home: ప్రతి రోజు జుట్టుకు శెనగ పిండిని అప్లై చేయడం వల్ల జుట్టు పొడవుగా, మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాలను వినియోగించండి.
Fair Skin Tips: అందం మెరుగుపర్చుకునేందుకు, చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి చాలా చిట్కాలున్నాయి. ఇందులో ఓ మేజిక్ ఆయిల్ కూడా ఉంది. ఈ ఆయిల్ అప్లై చేస్తే..తమన్నా అందం మీ సొంతమవుతుంది.
Black Pepper For Bald Head: నల్ల మిరియాలు అనారోగ్య సమస్యలేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలా నల్ల మిరియాలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Skin Care Tips: చలికాలం నడుస్తోంది. ఈ సమయంలో సాధారణంగా చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే వాటితోనే చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం
Skin Care Tips: చర్మ సంరక్షణ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా చలికాలంలో. ఈ క్రమంలో చర్మ సంరక్షణకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల్ని తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్యమైంది మాయిశ్చరైజర్‌కు సన్‌స్క్రీన్‌కు ఉన్న తేడా.
Winter Health Tips: చలికాలం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బందిగా మారుతాయి.
Lemon And Salt Benefits For Skin: వాతావరణంలోని కాలుష్యం కారణంగా చాలా మంది వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Skin Care Tips: మెరుగైన ఆరోగ్యమే కాదు..అందమైన ముఖం కూడా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యంతో సమానం. మరి అందమైన ముఖానికి ఏం చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి..
Skin Care After 30: 30 ఏళ్ల తర్వాత చర్మంపై సమస్యలు సర్వసాధరణమే..కాబట్టి చర్మ సమస్యలు రాకుండా పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలను వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Skin Care Home Remedies: వాతావరణం మార్పుల కారణంగా చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది చర్మం పగుళ్లు, పొడి చర్మం వంటి సమస్యల బారిన పడడం విశేషం. అయితే వీరి కోసం ఆరోగ్య నిపుణులు పలు రకాల చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
Skin Care Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా చాలా అవసరం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇందులో డ్రై స్కిన్ ప్రధానమైంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కడం..
Skin Care Tips: చర్మ సంరక్షణ, అందం మెరుగుపర్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వయస్సు మీరకుండానే మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటే..ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.