భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు ట్రాక్‌ల మరమ్మతు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Diwali Special Trains: దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
12 special trains : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.
AC Economy Coach: అందరికీ అందుబాటులో రైల్వే అనేది రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం. అందుకే ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు సరికొత్త వసతులతో ముందుకొస్తోంది. రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఏసీ ఎకానమీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనున్నాయి. ఆ కోచ్‌ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Railways extends special train services: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టి అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు తొలగించి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ప్రస్తుతం అందిస్తున్న రైలు సేవలకు తోడు తాజాగా మరో 24 స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Regular trains: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లు నిలిచిపోయాయి. కరోనా సమయంలో నిలిచిపోయిన రైళ్లను ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ పునరుద్ధరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరికొన్ని రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.
South central railway new trains: దక్షిణ మధ్య రైల్వే కొత్తగా రెండు రైళ్లను ప్రవేశపెట్టింది. తిరుపతి భక్తుల కోసం ప్రవేశపెట్టిన కొత్త రైళ్లు ఫిబ్రవరి 7నుంచి పట్టాలకెక్కనున్నాయి. కొత్త రైళ్ల టైమ్ టేబుల్ ఇలా ఇంది.
South Central Railway: తెలుగు రాష్ట్రాలకు నిరాశ కల్గించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. 31 రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రద్దీను కారణాలు చూపిస్తోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో మూడు కొత్త రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్టు రైల్వే తెలిపింది.
దేశవ్యాప్తంగా పాసెంజర్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వేబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక పాసెంజర్ ట్రైన్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఏపీ పరిధిలో మొత్తం 20 రైళ్లు ఇలా ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా అప్‌గ్రేడ్ అవుతున్నాయి.
కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
ఇంటి దారి పట్టిన వలస కూలీలు రైలు ప్రమాదానికి గురై ప్రయాణంతో పాటు ప్రాణాలను వదిలేశారు. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. Maharashtra Train Accident:
రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) సేవలను అందించడానికి రైల్‌టెల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతుండటంతో రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో నిరంతరాయంగా సినిమాలు, సంగీతం, ప్రదర్శనలు మరియు వివిధ వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.