చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ( CSK players ) గుడ్ న్యూస్. గత వారం కరోనాతో పాటు వివిధ ఇతర సమస్యలతో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా జరిగిన కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) భారీ ఊరట లభించింది.
IPL 2020 ఆడేందుకు యూఏఈకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ క్రికెటర్ సురేష్ రైనా వారం రోజులకే ఇంటిబాట పట్టాడు. వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్ నుంచి రైనా వైదొలిగాడని చెన్నై సీఈఓ సైతం తెలిపారు. Suresh Raina Was Unhappy With The Hotel Room Given to Him in Dubai
ఐపీఎల్ 2020 ఆడకుండా క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఇంటికి తిరిగొచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సీజన్లో రైనా సేవలు అందుబాటులో ఉండవు. అయితే తాజా మరో విషయం వెలుగుచూసింది. రైనా బంధువుల ఇంటిపై దోపిడీ దొంగలు దాడి చేశారు.
ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా (Suresh Raina).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు.
Suresh Raina Reply To PM Modi | దేశం కోసం ఆడేటప్పుడు మేం చెమట చిందిస్తాం. శక్తివంచన లేకుండా ఆడతాం. దేశ ప్రజలతో పాటు ప్రధాని సైతం మా సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
సురేష్ రైనా కూడా క్రికెట్ లవర్స్‌కి షాక్ ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు ( Suresh raina retires )
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాది జరగనున్న ఐపిఎల్ టోర్నమెంట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ( CSK team 2020 ) స్టార్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
Suresh Raina praises Rohit Sharma: రోహిత్ శర్మపై సురేష్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత జట్టు కెప్టేన్‌గా మళ్లీ అంతటి గొప్ప లక్షణాలు రోహిత్ శర్మలో చూశానని రైనా కితాబిచ్చాడు.
సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
ఐపిఎల్ 2020 టోర్నమెంట్ సమీపిస్తున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు సోమవారమే చెన్నైకి చేరుకున్నారు. మార్చి 29 నుంచి ఐపిఎల్ ప్రారంభమవనున్న నేపథ్యంలో క్రికెట్ ప్రాక్టీసుపై దృష్టిసారించేందుకు సీఎస్కే ఆటగాళ్లంతా చెన్నై బాటపట్టారు.
ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.