Hardhik Pandya Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీమ్‌లో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని వేలంలోకి పంపించాలి..? అనే విషయాలపై ఓ స్పష్టతకు వస్తున్నాయి. స్టార్స్‌తో నిండిన ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది గుజరాత్ టైటాన్స్ నుంచి హార్థిక్ పాండ్యాను తీసుకున్న ముంబై.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే వచ్చే సీజన్‌కు ముందు పాండ్యాకు ఊహించని షాక్ తగిలే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Surya Kumar Yadav Catch Video: టీ20 వరల్డ్ కప్‌లోనే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న క్యాచ్‌తో టీమిండియా చేతుల్లో మ్యాచ్ వచ్చేసింది. ఈ అద్భుమైన క్యాచ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
Surya Kumar Yadav Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Nitish Rana Vs Hrithik Shokeen: నితీష్ రాణా, హృతిక్ షోకీన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిమానాకు దారి తీసింది. షోకీన్ బౌలింగ్‌లో ఔట్ అయిన రాణా.. పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో మాటామాట అనుకున్నారు. దీంతో రిఫరీ ఫైన్ విధించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ కూడా జరిమానాకు గురయ్యాడు.
Suryakumar Yadav Perfomance in IPL 2023: టీ20లు అంటేనే పూనకవచ్చినట్లు ఊగిపోయే సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతుండడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mumbai Indians Loss the Second Match IPL 2023: వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థులకు అప్పగించింది రోహిత్ సేన. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబైకు ఏమైంది..? లోపం ఎక్కడ ఉంది..? ప్రధాన కారణాలు ఏంటి..?
IND vs SA: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. వరుసగా హాఫ్ సెంచరీలను తన ఖాతాల్లో వేసుకుంటున్నాడు. తాజాగా మరో రెండు రికార్డులు బద్ధలైయ్యాయి.
Bhuvneshwar Kumar: టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను పలు సమస్యలు ఉంటాడుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో కొనసాగుతోంది. గతకొంతకాలంగా టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ముందు అతడి పరిస్థితి గురించి ఓ విషయం చూసింది.
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈసందర్భంగా భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Asia Cup India vs Hong Kong Highlights: ఆసియా కప్‌లో పసికూన హాంకాంగ్‌పై విజయంతో టీమిండియా 'సూపర్ 4'కి దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో నిలిచింది.
Surya kumar Yadav: ఐపీఎల్-2022లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఈ సీజన్‌కు దూరమైయ్యాడు. ఈటోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన తొమ్మిదింటిలో ఓడిపోయి..రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.
Mumbai lost their first match in IPL-2022. Now preparing for the next match. The DY Patil Stadium in Mumbai will host the Rajasthan Royals today. The team hopes to win this match. The team received good news in the process. Star player Surya Kumar Yadav, who missed the first match due to injury, has been ruled out. He will play in the Rajasthan match.
తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన ముంబాయ్ ఇండియన్స్ కి గుడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ లో ఆడని సూర్య కుమార్ యాదవ్ రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే రెండో మ్యాచ్ జాయిన్ అవ్వనున్నాడు.
న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టేన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు, జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం లభించినట్టయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించింది.
IND Vs AUS warm-up match today: ఐసీసీ టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపొందిన టీమిండియా.. నేడు ఆస్ట్రేలియాపై పైచేయి సాధించింది.
Surya Kumar Yadav And Ishan Kishan Selected For Team India: డోమెస్టిక్ సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్‌లు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.