హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు కీచకపర్వం మరకవముందే రాష్ట్రంలో మరో కీచక ఖాకీ ఉదంతం వెలుగుచూసింది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ యువతి ఆరోపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆ యువతి దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Woman Officer Alleges Molestation by Higher Official: అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా అధికారి ఒకరు సీఎస్‌కు లేఖ రాశారు.
Podu Farmers: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఎల్లన్న నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములు సాగుచేస్తున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు అటవీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Secunderabad Agnipath Violence Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు తనకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.
MBA Gold Mealist Turned Thief: ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ వ్యక్తి దొంగగా మారాడు.. ఇప్పటివరకూ 200 దొంగతనాలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతను తాజాగా మరో కేసులో పట్టుబడ్డాడు.
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు విస్తరించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
ABVP Call for Schools Bandh in Telangana: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆరోపిస్తూ ఇవాళ ఏబీవీపీ స్కూల్స్ బంద్‌కు పిలుపునిచ్చింది.
GHMC Imposes Fine For TRS and BJP: ఫ్లెక్సీ వార్తో ఒకరినొకరు కౌంటర్ చేసుకున్న టీఆర్ఎస్, బీజేపీలకు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు భారీ జరిమానా విధించింది.
KTR and Anand Mahindra: ఒకరేమో యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషియన్.. మరొకరు బిజినెస్ టైకూన్.. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.
Jubilee Hills Gang Rape: పోలీస్ కస్టడీలో ఉన్న జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులు మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. అత్యాచారానికి ప్రేరేపించిన విషయాలను పోలీసులకు వెల్లడించారు.
Rainfall in Telangana: నైరుతి రుతుపవనాలు మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
High Tension at Gouravelli Project: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గుడాటిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూనిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జి జరిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.