Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.
KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.
Yashaswini Reddy: తనపై జరుగుతున్న ట్రోల్స్, విమర్శలు, ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఒకింత దుఃఖం వెలిబుచ్చారు.
Journalists Meets To Telangana DGP Jitender On Zee Telugu Media Attack: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఓయూ సీఐ రాజేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
MP DK Aruna Fire On Revanth Reddy Protocol Issue: మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొటొకాల్ వివాదం సృష్టించింది. స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం పలకకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై రేవంత్‌ను ఎంపీ అరుణ నిలదీశారు.
Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.
Telangana DSC Candidates Dharna For Postpone Exams: తెలంగాణ నిరుద్యోగులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులను నిరంకుశంగా అరెస్ట్ చేశారు.
Adulteration Beer: తెలంగాణలో కల్తీ బీర్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఓ బార్లో కల్తీ బీర్లు కనిపించాయి. దీనిపై మందుబాబులు నిర్వాహకులను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Sircilla Weaver Protest: కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల చేనేత కార్మికులు దిగాలు చెందుతున్నారు. చేయడానికి పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చేనేత కార్మికుడు వినూత్న నిరసనకు దిగారు.
Pregnant Woman Delivers Baby Girl Onboard TGRTC Bus: ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రోజు ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మికి జన్మనివ్వడంతో ఆర్టీసీతోపాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MLC T Jeevan Reddy Upset With Flexis And Banners Removed By Municipal Staff: మొన్ననే రేవంత్ రెడ్డి అవమానించడంతో అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తాజాగా మరో ఘోర అవమానం జరిగింది.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.