Siddharth comments: సినీ నటుడు సిద్ధార్థ్ తెలియని వారుండరు. సినిమాల్లోనే కాదు..నిత్యం వార్తల్లోనూ స్పెషల్‌గా నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేజీయఫ్, కేజీయఫ్-2 సినిమాలు అఖండ విజయాన్ని సాధించాయి. కేజీయఫ్-2పై తాజాగా నటుడు సిద్ధార్థ్ స్పందించారు.
Eesha Rebba Photos: టాలీవుడ్లో అతి తక్కువగా ఉన్న తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ కూడా ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో పరిచయమై.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ కొత్త కొత్త ఫొటోలు మీకోసం.
Stand Up Rahul Movie Press Meet: హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.
Telugu Movies Shot In Ukraine: క్రెయిన్‌లో అందమైన లోకేషన్లలో పలు భారతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ఉక్రెయిన్‌లో షూటింగ్ కోసం వెళ్లిన మొదటి ఇండియన్ సినిమా విన్నర్.
Open Letter to CJI: కొందరికి సినిమాలంటే పిచ్చి. కొందరికి అదే పరమావధి. ఈ పిచ్చి ఎంత పీక్స్‌కు చేరిందో ఈ ఉదంతం వివరిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమను ఓ దుష్టశక్తి పట్టి పీడిస్తుందా..ఇంతకీ ఆ లేఖ రాసిందెవరు.
Vakeel Saab in Twitter : సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్ తాజాగా.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
Cauliflower Teaser: సంపూర్ణేష్ బాబు గత చిత్రాలు తరహాలోనే క్యాలీఫ్లవర్ సినిమాలోనూ సంపూను ఓ భిన్నమైన పాత్రలో చూడొచ్చని క్యాలీఫ్లవర్ మూవీ టీజర్ (Cauliflower teaser) చూస్తే అర్థమవుతోంది. శీలం ఆడాళ్లకే ముఖ్యమా ? మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే కాన్సెప్టుతో మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటించాడు.
Suma Kanakala reentry into Cinemas:వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్ పాత్ర పోషించిన సుమ సహ నటిగా అప్పుడప్పుడు మెరిసారు. చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్‌గా కనిపించారు. అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.