Ibomma, Movierulz: ప్రస్తుతం మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి థర్డ్ పార్టీ పైరసీ వెబ్సైట్లలో మూవీలు చూస్తున్నారు. వీటిలో మూవీలు చూసేవారు డౌన్లోడ్ చేసుకునే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ మొబైల్ పై పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి..
Ibomma Movies Telugu: ఐ బొమ్మలో కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికోసం మేము ఈ రోజు ఓ సులభమైన చిట్కాను అందించబోతున్నాం. ఈ చిట్కాతో సులభంగా అన్ని తెలుగు సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
free latest telugu movies download With ibomma : కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రస్తుతం చాలామంది థర్డ్‌పార్టీ వెబ్సైట్లోను వినియోగిస్తున్నారు వీటికి బదులుగా ఇటీవలే గూగుల్లోకి వచ్చిన ఐ బొమ్మ వన్ అనే వెబ్‌సైట్‌ను వినియోగించి సులభంగా తెలుగు కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
New Year Event: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో FNCCలో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన బెలీ డాన్స్, సంగీత విభావరి, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతులను అలరించాయి.
Disaster movies 2023 : 2023 లో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ లు కూడా అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి కూడా కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలు ఏంటో చూసేద్దామా..
Fake Ibomma Websites In Telugu: ప్రస్తుతం గూగుల్ లో ఐ బొమ్మకు సంబంధించిన డూప్లికేట్ వెబ్సైట్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఏది ఒరిజినల్ వెబ్సైటో..ఏది డూప్లికేట్ వెబ్సైట్లు గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ మీరు ఐ బొమ్మ డూప్లికేట్ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తే అంతే సంగతని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
ibomma telugu: iBomma వెబ్సైట్లో చాలా మంది సినిమాలను డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇందులో మూవీస్‌ను సులభంగా పొందవచ్చు. అయితే ఈ డౌన్లోడ్ ఆప్షన్ పొందడానికి ఎలాంటి యాప్స్ వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Star Hero Movies : ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమాల కంటే చిన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. దానికి ముఖ్య కారణం పెరిగిపోతున్న సినిమా బడ్జెట్ మరియు ఆకాశాన్ని అంటుతున్న థియట్రికల్ డీల్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
Lokesh Kanagaraj Leo: ఈ మధ్యనే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ ఒక షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి కీలకమైన ట్విస్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫ్లాష్ ప్యాక్ గురించి ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చేసిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Ibomma Movies Telugu: ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారని అనుమానం మీకు వచ్చిందా?. ఈ సైట్‌ని కొంతమంది విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో సినిమాలు చూడడం వల్ల చాలా ఇష్యూలు రావచ్చు.
1134 Telugu Movie Trailer: 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిపోయేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ATM సెంటర్స్‌లో చోరీలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తోంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.
Most Expensive Films Than Chandrayaan 3: ఇండియాకు ఇంత పేరు తీసుకొచ్చిన చంద్రయాన్ 3 మిషన్ ఖరీదు కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అయిన ఖర్చు కంటే కూడా తక్కువే. ఇంతకీ ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఏవి, వాటికి ఎంత ఖర్చు అయిందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. IPS అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టమే కాకుండా.. ప్రశ్నించిన డ్రైవర్ పై స్నేహితుడితో కలిసి దాడి చేసినందుకు ఆమె పై కేసు నమోదు చేసారు.
Thurum Khanlu Movie Updates తెలంగాణ నేటివిటీతో వస్తోన్న సినిమాలిప్పుడూ బాగానే సక్సెస్ అవుతున్నాయి. జాతిరత్నాలు, బలగం వంటి సినిమాలు తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేలా చేశాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.
Telugu Ott releases this Week: సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విరూపాక్ష సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా పలు సినిమాలు ఓటీటీలో కూడా సందడి చేయనున్నాయి. ఆ వివరాలు
This Week Theatre & OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లో పలు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల సందడి ఏమీ కనిపించడం లేదు. థియేటర్లో మాత్రం పెద్ద హీరో, చిన్న హీరో పోటీ పడబోతోన్నారు.
Telugu Movies And Web Serires This Week: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రిస్టోఫర్ వరకు.. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీకెండ్ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న మూవీస్ లిస్ట్ ఇలా ఉంది.
Karate Kalyani Complaint Against Commitment Movie: కమిట్మెంట్ చిత్ర యూనిట్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.