Prasanna Kumar : ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు నటి నటులు కొత్తవారైనా.. కథ వైవిధ్యంగా ఉంటే అలాంటి సినిమాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. అదే నమ్మకంతో ఇప్పుడు రామకృష్ణార్జున్ దర్శకత్వంలో అభిరామ్ అనే సినిమా రాబోతోంది..
Tollywood news: సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడాలో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ పండుగకు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా హాజరు కావడం విశేషం.
Manam Saitham: సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్నోసార్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన సంగతి తెలిసిందే. తెరపైనే కాదు తెరవెనక కూడా సినిమా సెలబ్రెటీస్ పలు సందర్భాలలో హీరోలుగా నిలిచారు. ఇలా సినిమా వారు ప్రారంభించిన ఫౌండేషన్ మనం సైతం.
Hi Nanna promotions: నాని ఏ సినిమాకి చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయి నాన్నకి ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాని నాని ప్రమోట్ చేసిన తీరు చూస్తే మనందరికీ నాని నిజంగానే నేచురల్ స్టార్ అనిపించక మానదు.
Lokesh Kanagaraj Leo: ఈ మధ్యనే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ ఒక షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి కీలకమైన ట్విస్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫ్లాష్ ప్యాక్ గురించి ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చేసిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Rashmika Leaked Pic: రష్మిక మందన్నా హాట్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీకి తెలియకుండా తన టీం తీసిన పిక్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. రష్మిక హాట్‌నెస్‌కు ఫిదా అయిపోతున్నారు. ఆ పిక్ ఎలా లీక్ అయిందంటే..?
Ram Charan and Allu Arjun: గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడిలో భాగంగా మెగా వారింట జరిగిన వేడుకలో అల్లు అర్జున్ కనిపించలేదు. ఇప్పుడు అల్లు వారింట జరిగిన మెగా వేడుకలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై రకరకాల రూమర్లు వినబడుతున్నాయి.
Leo Movie Latest Updates: లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా లియో. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ కూడా ఉండబోతోందని అది ప్రేక్షకుల మతి పోగొట్టే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
Kota Srinivasa rao Satires సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మామూలుగానే కోట శ్రీనివాసరావు చేసే కామెంట్లు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Music Director Mark K Robin మార్క్ కే రాబిన్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తన మార్క్ వేశాడు. మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు మార్క్ కే రాబిన్ పని చేసిన సంగతి తెలిసిందే.
Vijay Devarakonda - Samantha at Turkey: విజయ్ దేవరకొండ, సమంతలు ఇప్పుడు టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంత ఏమో నేచర్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ ఏమో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ చెరొక రూట్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది. తిరిగి వస్తున్న టీంకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
2018 Day 3 Collection మాలీవుడ్ సినిమాలు ప్రయోగాత్మక ఉంటాయో అందరికీ తెలిసిందే. 2018 సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2018 సినిమా మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఐపీఎల్ సీజన్ ఉన్నా కూడా వసూళ్లను రాబట్టేస్తోంది.
Bandla Ganesh Satires On Media బండ్ల గణేష్ తాజాగా వరుసగా ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. బండ్ల గణేష్ ఓ మీడియా, వెబ్ సైట్ మీద మండి పడ్డాడు. బ్యాన్ చేయండి.. ఇంటర్వ్యూలు ఇవ్వకండి.. అంతు చూస్తానంటూ ఇలా దుమ్ముదులిపేశాడు బండ్ల గణేష్.
NTR 100th Birth Anniversary ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా టాలీవుడ్ అంతా కూడా ఆ మహనీయుడిని మరోసారి తలుచుకుంటోంది. తెలుగు జాతికి ఆయన తెచ్చిన గౌరవాన్ని స్మరించుకుంటోంది. ఈ క్రమంలోనే విజయశాంతి తనకున్న స్మృతులను తలుచుకుంది. ఈ మేరకు ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Surekha Vani About Ashish Vidyarthi సురేఖా వాణి కోసం అంకుల్స్ అంతా క్యూ కడుతున్నట్టుగా ఎన్ని మీమ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. వాటిని చూస్తూ సురేఖా వాణి కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది. సురేఖా వాణి తాజాగా ఓ ఫన్నీ రీల్‌ను షేర్ చేసింది. అందులో పెళ్లి గురించి కామెంట్ ఉంది.
Singer Chinmayi Satires on Kamal Haasan సింగర్ చిన్మయి తాజాగా కమల్ హాసన్‌ను నిలదీసింది. తన కళ్ల ముందున్న ఇండస్ట్రీలో అమ్మాయిల మీద వేధింపులు జరుగుతున్నాయంటే పట్టించుకోని నాయకుడు.. ఇప్పుడు ఇలా స్పందిస్తుంటే నమ్మకం కలుగుతుందా? అని నిలదీసింది చిన్మయి.
Harish Shankar Satires హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటాడో అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ ట్వీట్లు ఎంతగానో ట్రెండ్ అవుతుంటాయి. నెగెటివ్ కామెంట్లు చేసే వాళ్లని వెంటనే బ్లాక్ చేసేస్తుంటాడు హరీష్ శంకర్.
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. IPS అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టమే కాకుండా.. ప్రశ్నించిన డ్రైవర్ పై స్నేహితుడితో కలిసి దాడి చేసినందుకు ఆమె పై కేసు నమోదు చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.