Rahul Gandhi Warning: వరంగల్ బహిరంగ సభ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్... టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఖండించారు.
Warangal Declaration: హనుమకొండలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించారు. సభలో 13 అంశాలపై డిక్లరేషన్‌ను ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి.
Accusing the TRS government of being one of the most corrupt regimes and also indulging in ‘appeasement politics', BJP president J P Nadda on Thursday said people's mood in Telangana is in favour of a change and to install a BJP government.
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
JP Nadda: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్ నగర్లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్‌తో పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
Union Minister Kishan Reddy has taken to Twitter to criticize the TRS government. Under the TRS rule, "there is no in-house job", "no unemployment benefit", "no free fertilizer", "no debt waiver", "no Dalit chief minister", "no three-dimensional land for Dalits"
KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పరస్పరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది.
Jupalli Krishna Rao:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలే ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లి టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు.
KTR CONTROVERSY SPEECHES: ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతుండటం టీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేస్తోంది. కేటీఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
BJP slams KCR, KTR: టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోలుపై పరస్పర ఆరోపణలు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం విషయంపై మాటల యుద్ధానికి దిగాయి.
He said he would give himself a party ticket in the coming elections. He said the party leadership was satisfied with the administration. MLA Rohit Reddy said that MLC Mahinder Reddy was making false allegations against him.
DK Aruna about KCR: బీజేపీ జాతీయ నాయకత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడు అయిపోవచ్చనే బ్రమలో ఉన్నారని సీఎం కేసీఆర్‌పై డికె అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Munnooru Ravi in TRS Plenary: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి దర్శనం ఇచ్చాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీతో పాటు మున్నూరు రవి కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు.
Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డి ఈ పేరు విననిపొలిటిషన్స్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉండరంటే అతిశయోక్తికాదు. మాజీమంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాలిటిక్స్‌లో తన మార్క్ పట్నం మహేందర్ రెడ్డి ప్రదర్శించారు. ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు పార్టీపై పట్టు తప్పుతుందా? పార్టీ నాయకులు ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో వరుసుగా వెలుగు చూస్తున్న ఘటనకు ఇందుకు ఉదహరణగా నిలుస్తున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెఢ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి మధ్య తాజాగా వెలుగుచూసిన వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేకు సపోర్టే చేస్తున్నాడంటూ సీఐని పట్నం బండ బూతులు తిట్టడం వైరల్ గా మారింది. అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.