Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా..? పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఆయన మౌనం దేనికి సంకేతం..? టీఆర్ఎస్, ప్రభుత్వంపై ఢిల్లీ అగ్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నా..ఎందుకు స్పందించడం లేదు..? విపక్షాలను తేలికగా తీసుకుంటున్నారా...?
Prashanth Kishor: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు
Minister Harish Rao: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ సెగలు తగడం లేదు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరోసారి అమిత్ షా అసత్య ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ, అమిత్ షాకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Ys Sharmila comments: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను అధికారపార్టీ టీఆర్ఎస్తోపాటు విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. మైనార్టీ రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిప్పును రాజేశాయి.
Eetela Rajender Speech: ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Political heat prevailed in Telangana. The BJP is swinging with the march. The Congress party is also holding houses. The ruling TRS is repelling the opposition in its own style
Ktr defamation : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌పై పరువు నష్టం దావా వేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈమేరకు న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ట్విట్టర్ వేదికగా తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులులో పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని..లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
Rajyasabha Election: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు స్థానాలకు ఎన్నిక జరగనుండటంతో ఆశావహులు సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
Prakash Raj: రాజ్యసభ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలో మూడు ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో ఓ స్థానానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
CM Kcr Stategy: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోందా..? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. గత రికార్డును సీఎం కేసీఆర్ బ్రేక్ చేస్తారా..? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..?
Rahul held a wide-ranging meeting with party leaders at Gandhi Bhavan. Money and police are behind KCR but people are not there. Rahul reveals that he will make Telangana an ideal state
Turmeric Farmers Protest at Mp Arvind: తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది.
Congress leader Rahul Gandhi ruled out any alliance with the ruling TRS in Telangana and launched a scathing attack on its president K Chandrashekar Rao,
Rahul Gandhi On Kcr: తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ.. వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్... తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఎక్కడా కేసీఆర్ పేరును మాత్రం ఉచ్చరించలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఫైర్ బ్రాండ్ లీడర్ పై రాహుల్ గాంధీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉందా? అంటే వరంగల్ రైతు సంఘ్షణ సభతో కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం... కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఒకేలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే రాహుల్ గాంధీ ప్రసంగం సాగిందనే చర్చ సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.