మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కుకుని మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi vs Minister KTR: హైదరాబాద్: తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తీవ్రంగా ఖండించారు.
AAP in Telangana: దేశ రాజధాని ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్..పంజాబ్ కైవసం చేసుకుంది. తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనుండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో ఆప్ అడుగుపెట్టడం ఎవరికి ఏ మేర నష్టమో పరిశీలిద్దాం..
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
Eatala Rajender Exclusive Interview in Big debate with Bharath: ఈటల రాజేందర్... మాజీ మంత్రిగా, అంతకంటే ముందుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా ఉద్యమించిన ఒక ఉద్యమకారుడిగా జగమెరిగిన నాయకుడు.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందానికి పడిగాపులు తరువాత ఇవాళ మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిజంగానే పార్టీ మారే అలోచనలో ఉన్నారా.. ఖమ్మం రాజకీయాలతో తెలంగాణలో రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా.. ఖమ్మం టీఆర్ఎస్ అసమ్మతి నేతలు వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది అంతు పట్టడం లేదు.
Jagga Reddy with Jeevan Reddy: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని అధికార పార్టీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్‌లతో పాటు రాష్టవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరికి ఇళ్లు, కార్లు ఇవ్వాలని అన్నారు.
Gutha Sukender Reddy Takes Charge As Legislative Council Chairman. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Rasamayi Balakishan: మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. రసమయి మాట్లాడుతుండగా.. డిప్యూటీ స్పీకర్ కలుగజేసుకుని.. ప్రసంగాలు కాకుండా ప్రశ్న ఉంటే అడగాలన్నారు. దీనితో ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వారితో సరదాగా కేట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు
ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఆ వివరాలు ఇలా...
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. శాసనసభ పూర్తి అప్రజాస్వామికంగా..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.