FIR on Twitter: ఇండియాలో ట్విట్టర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ట్విట్టర్‌పై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్ని మరో దేశంగా చిత్రీకరించినందుకు కేసు ఎదుర్కోనుంది.
Twitter website shows J&K, Ladakh as separate country: న్యూ ఢిల్లీ: ట్విటర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటి చట్టాలను (IT Rules in India) అనుసరించేందుకు ముందుకు రాని ట్విటర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది.
Twitter War: కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు మధ్య ప్రఛ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ పోలీసులతో వైరం ప్రారంభమైంది. ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్‌కు హాజరు కావల్సిందేనని యూపీ పోలీసులు తేల్చి చెబుతున్నారు.
Twitter vs Central government: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్రానికి వార్ ఇంకా నడుస్తోంది. కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విట్టర్‌పై గురి పెట్టింది. నిబంధనలు పాటించనందుకు నోటీసులు జారీ చేసింది.
Social Media Ban: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇండియాలో నిలిచిపోనున్నాయా..కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ ఆంక్షలు విధించింది..ఎందుకీ పరిస్థితి..అసలేం జరుగుతోంది.
Twitter Content Monetisation | కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు టిప్ జార్ ఐకాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. గత కొంతకాలం నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి డెవలపర్స్ తీవ్రంగా శ్రమించగా తాజాగా ఫలితం అందుకున్నారు.
Happy Birthday RGV | నేడు ఆయన పుట్టినరోజు కాగా, రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వారితో పాటు ట్విట్టర్ ఫాలోయర్లకు షాకిస్తున్నాడు. ఇది తన పుట్టినరోజు కాదు, చనిపోయిన రోజు అని తనదైన శైలిలో ఆర్జీవీ స్పందిస్తున్నాడు.
Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్గడ్కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది.
Twitter new feature: ప్రముఖ సోషల్ నెటవర్కింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. అదే అన్ డూ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం.
Twitter Unveils Search Prompt In six Indian Languages: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఆరు భారతీయ భాషల్లో సెర్చ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. అభ్యర్థుల జాబితాలు, ఎలక్షన్ ఓటింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌ల వివరాలు మరియు ఈవీఎం ఓటరు నమోదు గురించి ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు.
Twitter new feature: ప్రఖ్యాత సోషల్ మీడియా , మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఫోటోలు, వీడియోలు, మీడియా షేరింగ్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.
Twitter CEO Jack Dorsey Auctions His First Ever Tweet |ట్విట్టర్లో చేసిన తొలి ట్వీట్ రికార్డు ధరకు అమ్ముడుకు సిద్ధంగా ఉంది. ట్వీట్ అమ్మడం ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఇది చదవండి.
YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
ఇప్పుడు మీరు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా డబ్బు సంపాదించనున్నారు. ట్విట్టర్ ఇప్పుడు తన వినియోగదారులందరికీ డబ్బు సంపాదించడానికి ప్రత్యేక సూపర్ ఫాలోస్ ఫీచర్‌ను విడుదల చేయనుంది. మీరు చేసే ట్వీట్లతో డబ్బు ఎలా ఇస్తుందో తెలుసుకోండి..
Koo app security threat: రైతుల ఉద్యమం నేపధ్యంలో ట్విట్టర్ తో నెలకొన్న ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం దేశీయమైన కూ యాప్‌ను ప్రొమోట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 30 లక్షల డౌన్లోడ్లతో సంచలనమైన కూ యాప్ ఇంతకీ సురక్షితమేనా అనే సందేహాలు వస్తున్నాయి. డేటా లీక్ అయిందని..చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలుస్తోంది.
Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని అంటారు. ఈ కుక్క విషయంలో అది జరిగిందంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
Netizens Trolls Shilpa Shetty Kundra For Confusing RepublicDay With Independence Day: నేడు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన పొరపాటుకు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోట్ చేశారు.
Twitter on Trump Account: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ బ్యాన్ నిజంగానే ఓ సంచలన విషయం. ట్రంప్ అక్కౌంట్ బ్యాన్పై ఆ సంస్థ సీఈవో చెప్పిన మాటలు వింటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు..
Vijaya gadde: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక ఓ భారతీయ మహిళ ఉన్నారంటే నమ్ముతారా...నిజమే మరి..
PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.