లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి.
లాక్ డౌన్ కాలంలో కరోనా తిప్పలే కాకుండా ఇంట్లో కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పట్లో అవి తెరుచుకునే పరిస్థితి దగ్గర్లో కనబడటం లేదు.
కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శాండల్ వుడ్ అందాల భామ రష్మికా మందన్నా దక్షిణ భారతదేశంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' ద్వారా 2016 లో నటనా రంగ ప్రవేశం చేసిన రష్మిక కన్నడ, తెలుగు సినిమాల్లో నటనకు అనేక ప్రశంసలు అందుకుంది.
కింగ్ కోబ్రా, ముంగూస్ ల మధ్య పోరాటం రహదారి మధ్యలో అందరినీ ఆశ్యర్యపర్చింది. కాగా పాత వైరల్ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండడంతో ఇంటర్నెట్ దృష్టిని మళ్లీ ఆకర్షించింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కోబ్రా అనగానే
భారత ప్రధాని నరేంద్రమోదీ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్తో సహా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ వదులుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్లో
గతంలో ఏదైనా ఫిర్యాదు వస్తే కేవలం ఆ సంస్థకు నోటీసులు పంపి వీడియోలు డిలీట్ చేయించేవారు. కానీ అందుకు భిన్నంగా తొలిసారిగా తెలంగాణలో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సాప్లపై కేసు నమోదైంది.
ట్విటర్ యాజమాన్యం ఈ మధ్యకాలంలో ఓ నూతన నిర్ణయం తీసుకుంది. తమ సోషల్ మీడియా సైట్లో హింసను ప్రేరేపించే పోస్టులు.. అసభ్యత, అశ్లీలతతో కూడిన భాషను వాడే పోస్టులు పెట్టే యూజర్ల ఆగడాలకు అడ్డు్కట్ట వేయాలని భావించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.