Vakeel Saab in Twitter : సోషల్ మీడియాలో సౌత్ మూవీలు ట్రెండ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ మూవీల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. ట్విట్టర్ తాజాగా.. 2021 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ (2021 Most Tweeted Movies) లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
Twitter Privacy Policy: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విట్టర్ కొత్త పాలసీ అమల్లోకొచ్చింది. ఇక నుంచి కొత్త నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే విషయం సీరియస్‌గా ఉంటుంది. మీ ఫోటోలు డిలీట్ అయిపోతాయి జాగ్రత్త.
ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం 1 మిలియన్ డాలర్లు అని సమాచారం తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపుగా 7.50 కోట్లు. వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్ల స్టాక్ యూనిట్లు కూడా అందుకోనున్నారు.
ప్యాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్ చూసిన భారత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. 'ఈ మహమ్మారి భారత్‌లో ఉద్భవించిందని చెప్పడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈఓ వైరస్. దీనికి టీకా అస్సలు లేదు' అంటూ ట్వీట్ చేశారు.
Twitter New CEO Parag Agrawal: ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. జాక్ డోర్సీ స్థానంలో ట్విటర్ సీటీఓ పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తుందని ట్విటర్ స్పష్టంచేసింది. సీటీఓ పరాగ్ అగర్వాల్‌కి సీఈఓ బాధ్యతలు అప్పగించడంతో పాటు ట్విటర్ బోర్డు సభ్యుల్లో ఒకరిగా అవకాశం అందుకోనున్నారు.
Viral video: ఒకే రక్తం పంచుకోని పుట్టుకపోయిన..జీవితాంతం మన వెంట నిలిచేవాడు మిత్రుడు. స్నేహ బంధం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. నోరులేని మూగ జీవాల మధ్య కూడా ఈ మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఇదే కోవకు చెందిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..
Penalty on Social Media: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ట్విటర్లకు రష్యాలో గట్టి షాక్ తగిలింది. నిషేధిత కంటెంట్ తొలగించని కారణంగా ఆ రెండు సంస్థలకు భారీగా జరిమానా విధించింది రష్యా. ఆ జరిమానాలకు కారణమేంటో తెలుసుకుందాం.
Donald Trump on Facebook: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ సోషల్ మీడియా వివాదం కొనసాగుతూనే ఉంది. మొన్న ట్విట్టర్‌పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్..ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను కూడా టార్గెట్ చేశారు.
Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rahul on Twitter: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకు కోపమొచ్చింది. వ్యక్తిపై కాదు..సామాజిక మాధ్యమంపై. ట్విట్టర్‌పై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. అసలేం జరిగింది..
కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన 5వేల మంది అకౌంట్లను బ్లాక్ చేసింది ట్విట్టర్. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే నిలిపేసినట్లు ట్విట్టర్ పేర్కొంది.
Work from Home: కరోనా మహమ్మారి నేపధ్యంలో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనికి మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో గూగుల్ సంస్థ మాత్రం వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది.
Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
KOO APP: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీయ సామాజిక మాధ్యమం కూ యాప్ క్రమక్రమంగా అందరికీ చేరువవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూ యాప్‌లో యాక్టివ్ అవుతున్నారు.
Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. సామాజిక మాధ్యమంలో యాక్టివ్‌గా ఉండే నరేంద్ర మోదీ ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లతో రికార్డు సాధించారు.
Vinay Prakash Resident Grievance Officer: ట్విట్టర్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవన్స్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని, నూతన ఐటీ చట్టం రూల్స్‌కు అనుగుణంగా భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ట్విట్టర్ సంస్థకు సూచించింది.
Donald Trump: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై దావా వేసి సంచలనమయ్యారు. తనను నిషేధించిన ఆ వేదికలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు.
CBI on Social Media: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, తీర్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
New IT Rules: దేశంలో కొత్త ఐటీ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని పాటించే దిశగా నడుస్తుంటే ట్విట్టర్‌తో వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు నివేదిక వెలువరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.