ICC T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ 2021ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు.
IPL 2021: క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్-14 సీజన్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
IPL 2021: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 16 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
IPL: ఐపీఎల్లో తొలిసారిగా ఓ సింగపూర్ క్రికెటర్ కనిపించబోతున్నాడు. యూఏఈలో జరిగే లీగ్ రెండో దశ కోసం భారీ హిట్టర్ టిమ్ డేవిడ్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ తరఫున 14 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ బిగ్‌బాష్, పీఎస్ఎల్లోనూ ఆడాడు.
Mumbai Indians players plays pool volleyball in UAE: వారం రోజుల పాటు క్వారంటైన్ (IPL 2021 quarantine) పూర్తి కావడంతో ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సరదాగా పూల్ వాలీబాల్ ఆడుతూ క్వారంటైన్ ముగిసిన సంబరాన్ని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
Ashraf Ghani:అఫ్గన్ విడిచివెళ్లిన తర్వాత తొలిసారి స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడినట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు.
Ashraf Ghani got shelter in UAE: అఫ్గానిస్థాన్ (Ashraf crisis) నుంచి అశ్రఫ్ ఘని పారిపోయాడని వార్తలొచ్చిన అనంతరం అతడు ముందుగా తజకిస్థాన్‌లో తల దాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అల్ జజీరా వార్తా సంస్థ మాత్రం అశ్రఫ్ ఘని ఒమన్ పారిపోయాడని పేర్కొంది.
T20 World Cup venue shifted to UAE: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేదికను భారత్ నుంచి యూఏఇకి షిఫ్ట్ చేసినట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup venue) అధికారికంగా ధృవీకరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యానే టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఇకి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని సౌరబ్ గంగూలీ ప్రకటించారు.
IPL 2021 venue shifted to UAE: ఐపిఎల్ 2021 టోర్నమెంట్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మిగతా సీజన్ మ్యాచులను గతేడాదిలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (IPL 2021 UAE schedule) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు వార్తలొచ్చాయి.
తొలుత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసఐ, ఐపీఎల్ పెద్దలు భావించారు. కానీ ఆ సమయానికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ పూర్తికాదన్న కారణంగా మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఓ అధికారి వెల్లడించారు.
IPL 2021 Latest News: టీమిండియా జూన్ 18 నుంచి ఇంగ్లాండ్ టూర్ ప్రారంభించనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పూర్తి అయిన వెంటనే విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను ఆగస్టు 5 నుంచి ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్, ఫైనల్ నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తోంది.
T20 World Cup In India | ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Travel Ban To India | భారత్ నుంచి ప్రయాణాలను కొన్ని రోజులపాటు రద్దు చేస్తూ ఆంక్షలు విధించారు. భారత్‌లో కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Women stripping naked in balcony: దుబాయిలో సోమవారం కొంతమంది మహిళలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటో తెలుసా ? ఒక ఎత్తైన అపార్ట్మెంట్ బాల్కానీలో అందరికీ కనబడేలా నగ్నంగా నిలబడి పబ్లిక్‌కి ఫోజివ్వడమే. అది కూడా పట్టపగలే. వాళ్లు నిలబడి ఫోజిచ్చిన భవంతికి సమీపంలోనే ఉన్న మరో భవంతి నుంచి తీసిన ఫోటో ప్రకారం చూస్తే.. వాళ్లు నగ్నంగా నిలబడి ఉండగా, వారిని మరొకతను వారి పక్కనే నిలబడి వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. అందుకే వారిని పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్టు దుబాయ్ పోలీసులు (Dubai police) తెలిపారు.
Rafale Fighter Jets | మార్గం మధ్యలో గాల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఇంధనాన్ని సైతం నింపుకోనున్నాయి. ఏకధాటిగా ప్రయాణించి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలాకు చేరుకుంటాయి.
ICC Bans Cricketers for eight years: ఇద్దరు క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ వేటు వేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు చేసింది. మద్యపానం, సహజీవనాన్ని ఇకపై చట్టబద్దం చేసింది. యూఏఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.