Vijayawada Dasara Navaratri Celebrtions: ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమిస్తున్నారు.
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
Devotee Donates Diamond And Gold Crown To Lord Kanaka Durga: దసరా సంబరాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవడంతో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఓ భక్తుడు వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. రూ.కోట్ల విలువైన కిరీటం ఆకట్టుకుంటోంది.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
Sai Dharam Tej Emotional On Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను పరామర్శించేందుకు సినీ నటుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిని దర్శించడం.. వృద్ధాశ్రమాన్ని సందర్శించి.. తర్వాత మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఒకరోజులో విజయవాడలో సుప్రీం హీరో సుడిగాలి పర్యటన చేపట్టారు.
Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
vangalapudi anitha on vinayaka mandapam challans: ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలపై ఎలాంటి చలాన్లు విధించడం లేదని, 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను చదివి మాత్రమే వినిపించామని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రతిపక్షాల కుట్రని రాష్ట్ర హోం మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు.
Andhra Pradesh Enumerates Flood Damage Cost Of Rs 68880 Cr To Union Govt: భారీ వర్షాలు సృష్టించిన వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం సంభవించింది. వరద ధాటికి ఏపీ దాదాపు రూ.7 వేల వరకు నష్టం ఏర్పడింది.
Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
Vijayawada Floods: దశాబ్దాల అనంతరం భారీ వర్షం కురవడంతో విజయవాడ విలవిలాడిపోయింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో నగరం మునిగిపోయింది. కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడవాసులు బెంబేలెత్తిపోయారు. నగరంలో చూస్తే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.