Dr BR Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల్నించి ప్రజానీకం తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 125 అడుగుల ఈ విగ్రహం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Kesineni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి వెనుక మతలబు ఏంటనేది వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bus Accident: విజయవాడ ఆర్టీసీ బస్టాండులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మరణించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Regional Passport Office: ఏపీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది. ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
విజయవాడ కనక దుర్గగుడి దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయి. కేశఖండనశాల పక్కన కొన్ని కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండ చరియలు తొలగించటానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Brother, Sister Got Married: అన్నాచెల్లెళ్ల బంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే.. అన్నాచెల్లెల్ల బంధం అంటే మాటలకు అందని అత్యంత పవిత్రమైన బంధం. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఈ ఇద్దరు.
Chalo Vijayawada: విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఈ నెల 17న చలో విజయవాడకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని తెలిపారు సీపీ కాంతిరాణా. విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Jagan and Jp Meet: ఏపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ చిన్న అవకాశాన్ని వదలదల్చుకోలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
Tomato Price: వారం రోజులగా సబ్సిడీ టమాటాలు రాకపోవడంతో విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ మార్కెట్ కు అవి రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
Prostitution in Vijayawada: ఈజీ మనీ కోసం ఎక్కడ ఏం చేస్తున్నామో కూడా చూసుకోకుండా అడ్డదారులు తొక్కుతోన్న కేటుగాళ్లు కొంతమంది అయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన గుడి వెనుకాలే పాడు పనులు చేస్తోన్న విటులు ఇంకొంతమంది.. వెరసి విజయవాడ పడవలురేవు గుడి వెనకాల వ్యభిచార దందా మూడు పూవ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతోంది.
Youth Vandalizes Theatre Screen During Tholi Prema Re-release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా నిన్న రీరిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి విజయవాడలోని కపర్థి సినిమా థియేటర్లో సెకండ్ షో రన్ అవుతున్న సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు.
Heavy Rains Alert: ఆకస్మిక భారీ వర్షాలకు బెంగుళూరు నగరం వణికిపోయింది. భారీ వర్షాల కారణంగా తెలుగమ్మాయి భానురేఖా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి కుటుంబాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు.
Jr NTR Fans Over Action ఎన్టీఆర్ ఫ్యాన్స్ హద్దులు దాటేస్తున్నారు. సింహాద్రి రీ రిలీజ్ పేరిట వారు నానా హంగామా చేస్తున్నారు. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్లు బాగానే వైరల్ అవుతున్నాయి. దీంతో తమ హీరో గొప్పదనం చాటి చెప్పాలని అభిమానులు పిచ్చి పనులు చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Chandrababu Naidu Speech At NTR Centenary Celebrations: ఎన్టీఆర్ ఆనాడు అధికారం దాహంతోనో లేక అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు అని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.