Cheetah Hunting Its Prey : చిరుతపులి వేటాడే తీరు చూసి నెటిజెన్స్ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. తను వేటాడుతున్న జంతువును దాటేసి.. తన చేతుల్లోకే ఆ జంతువు వచ్చేలా ఎదురునిలబడి.. ఆ జంతువు తప్పించుకోకుండా ఒడిసి పట్టుకున్న తీరు చూస్తే.. ఎవ్వరికైనా గూస్ బంప్స్ రాకమానవు.
Friends' VIP Treatment At Airport: ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారని చెప్పడానికి నిదర్శనంగా మీరు ఎన్నో వైరల్ వీడియోస్ చూసి ఉంటారు.. కానీ కచ్చితంగా ఇలాంటి వైరల్ వీడియో మాత్రం చూసి ఉండరు. ఈ వీడియో చూసిన వాళ్లకు ఎవరికైనా.. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి కూడా ఉంటే బాగుండు అని అనిపించకమానదు.
Girl Dances To Pathaan Song: పఠాన్ పాటకు తాజాగా ఓ అమ్మాయి పార్కులో డాన్స్ చేసి ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా భారీ స్పందన కనిపిస్తోంది. అచ్చం దీపికా పదుకునె తరహాలోనే మెలికలు తిరుగుతూ అమ్మాయి చేసిన డాన్స్ కి నెటిజెన్స్ ఫిదా అయ్యారు.
Crow Man of India: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక వింత ప్రతిభ ఉంది. అతడు తలుచుకుంటే కాకులను అన్నింటిని ఒక్క చోటుకు పిలిచి కాకుల సమావేశం ఏర్పాటు చేయించగలడు. ఏంటి అర్థం కావడం లేదా ? మరేం లేదండి.. ఇతడికి కాకుల తరహాలో శబ్ధం చేస్తూ కాకులను పిలిచే ఒక యూనిక్ టాలెంట్ ఉంది.
Crocodiles Fighting Viral Video: కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లో కనిపించిన ఓ దృశ్యాన్ని ఫేమస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
YouTuber Demolishes Lamborghini Urus: అసలే అతడు ఫేమస్ యూట్యూబర్. యూట్యూబ్‌లో ఏం చేస్తే.. ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలిసిన వాడు. అందుకే తన క్రియేటివిటీకి పదును పెట్టి అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంత ఖరీదైన కారును లెక్కచేయకుండా ధ్వంసం చేస్తే.. అందుకు కారణం ఏంటనే ఆలోచన ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేస్తుంది.
Men Dancing in Sarees: ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా.. ఆ పెళ్లి మండపంలో వరుడు, వధువు ఎంత సంతోషంగా ఉన్నారో.. అంతే సంతోషంగా పెళ్లికి వచ్చిన అతిథులు కూడా కాసేపు అంతా మరిచిపోయి తమని తాము మైమరిచిపోయినప్పుడే ఆ పెళ్లిలో ఆనందం వెల్లివిరిస్తుంది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి.. ఎందుకో మీకే అర్థమవుతుంది.
King Cobra Drinks Water: పామలు పాలు తాగడం అందురు పండగల వేళ చూసి ఉంటారు. అయితే ఎప్పుడైనా బాటిల్లో నీరు తాగడం ఎప్పుడైనా చూశారా..ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Car Crash Test Viral Video: మీరు ఎప్పుడైనా కారు సేఫ్టీ రేటింగ్స్ కోసం నిర్వహించే కారు క్రాష్ టెస్ట్ వీడియోలు చూసారా ? రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కారు ఏ మేరకు క్రాష్ అవుతుంది, ప్రయాణికులకు ఏ మేరకు సేఫ్టీ ఉంటుంది అని తెలుసుకునేందుకు కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
OMG Scary Viral Video : ఓ వ్యక్తి చిన్నపాటి నీళ్ల కాలువలో బోటుపై వేగంగా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. బోటుపై వెళ్తే అందులో అంత ప్రమాదం ఏముంది, దుస్సాహసం ఏముంది అని అనుకోకండి. ఒకసారి ఆ వీడియోను సరిగ్గా గమనించండి.. కాలువ నిండా వందల సంఖ్యలో భారీ సైజ్ మొసళ్లు ఉన్నాయి
Leopard Entered Ghaziabad District Court: పోలీసులు, అటవీ శాఖ అధికారులు కోర్టుకు చేరుకునేలోపే కోర్టు ఆవరణలో కలియ తిరిగిన పులి.. పలువురిపై దాడి చేసి గాయపర్చింది. కోర్టు ఆవరణలో చిరుతపులి దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘాజియాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Tiger Viral Videos : టైగర్ వీడియోను పోస్ట్ చేస్తూనే సుశాంత నంద ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అభివృద్ధితో వణ్యప్రాణుల పరిస్థితి ఎలా తయారైందో చూడండి అంటూ సుశాంత నంద చేసిన వ్యాఖ్యలపై భారీ సంఖ్యలో నెటిజెన్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు.
Function Hall Floor Tiles Incident: విశాఖ జిల్లా చినముషిడివాడలో పెళ్లిలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతకు ఆ పెళ్లిలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Attack On Fruit Vendor: ఒక వ్యక్తి జోక్యం చేసుకుని పండ్ల వ్యాపారిపై దాడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. అమిత్, అతడి స్నేహితుడు ఇద్దరూ అతడి మాట వినిపించుకోలేదు. మధ్యలో అడ్డం రావొద్దంటూ ఆ వ్యక్తిని బెదిరించి మరీ అజయ్ పై దాడికి పాల్పడ్డారు. మండిలోని మరో కస్టమర్ ఈ ఉదంతం మొత్తాన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video Of a Toddler On Flight: చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు పెద్ద వాళ్లను కూడా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు.
Natu Natu Song used by Jaipur Police: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ పాట గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.
Flight Door Opened Mid-air: క్యారియర్ ఐర్ఏరో అనే ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్రొపెల్లర్ విమానం సైబీరియాలోని మగన్ నుండి రష్యాలోని పసిఫిక్ తీరంలో ఉన్న మగడాన్‌కు బయలుదేరింది. విమానం మగడానికి వెళ్తుండగానే మార్గం మధ్యలోనే విమానం వెనుక తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది.
Animals Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి వీడియోను చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరించడం ఖాయం. కంటికి కనిపించనంత వేగంతో దూకిన మొసలి బారి నుంచి ఆ జింక పిల్ల ఎలా తప్పించుకుందా అనే సందేహం రాకమానదు. ఆ ఒక్క సందేహం ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.
Brother Sister Love Video: గొడవలు పడటం వరకు ఓకే కానీ కొంతమంది తిరిగి కలిసే ప్రయత్నం కూడా చేయరు. ఒకరిపై మరొకరు పంతాలకు పోయి ఎప్పటికీ అలాగే ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల అన్నా చెల్లెళ్లు, అక్కా - తమ్ముళ్ల బంధంలోని అనురాగాన్ని, అనుబంధాన్ని ఆస్వాదించలేకపోతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.