Wild King Cobra Viral Videos: సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. అయితే, అందులో చాలా వరకు మనిషి సృష్టించినవే.. మనిషి సృష్టించినవే అంటే కృత్రిమంగా దయ్యాలు, భూతాలు అంటూ ఏవేవో హారర్ ఎఫెక్ట్స్ ఇస్తూ దయ్యాలు, పిశాచాలు అంటూ లేనిపోని అభూత కల్పనలతో తయారుచేసిన స్కేరీ వీడియోలు. కానీ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మాత్రం నిజంగానే గజ్జున వణికించే వీడియో.
Russian Tourist Eaten By Shark: సముద్రాన్ని ఒడ్డున ఉండి చూడటం వరకు సురక్షితమే కానీ సముద్రంలోకి దిగాలని అనుకోవడమే కరెక్ట్ కాదు. ఒకవేళ సముద్రంలోకి డైవ్ చేసినా.. పరిధులు దాటి ముందుకు వెళ్తే సముద్ర జీవులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అదెలాగో ఇదిగో ఈ వీడియో చూడండి.. మ్యాటర్ ఏంటో మీకే అర్థం అవుతుంది.
Komodo Attack Mongoose: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిని సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పరు.
Women Dance In Bank Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఓ బ్యాంక్‌లో వింత సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Live Accident Video Caught on Bodycam: ట్విటర్లో ఒక కారు యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రోడ్డు ప్రమాదం ఘటనను దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసులు.. టోయింగ్ వెహికిల్‌ని రోడ్డుపైనే ఒక పక్కకు నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలోనే అదే రోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అక్కడ పార్క్ చేసి ఉన్న టోయింగ్ వెహికిల్ ర్యాంప్‌పైకి ఎక్కి అమాంతం గాల్లోకి లేచింది.
Rs 2000 Notes Piggy Bank Viral Video: 2,000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 నుంచి చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన ఎన్నో చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అలాగే, రూ. 2000 నోట్లకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cobra Eating food watch the Viral Video: ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక డేంజరస్ స్నేక్ వీడియో. ఆరు, ఏడు అడుగుల పొడవు ఉన్న భయంకరమైన నాగు పాముల మధ్య ఉంటూ వాటికి మాంసం ముక్కలను ఫీడింగ్ చేస్తున్న ఈ వ్యక్తి ధైర్యాన్ని చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.
Women Seen Thrashing Police: ఆదివారం అహ్మెదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడి రిజర్వ్ డే పద్ధతిలో నేడు సోమవారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
చిన్న వాదన.. చిలికి చిలికి గాలి వానలా మారింది. మాటా మాటా పెరగడంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, మరో ఇద్దరు టీచరమ్మల మధ్య మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది.
Bride Groom Video: భార్యభర్తల మధ్య ఇద్దరిలో ఎవ్వరికీ ఏ కష్టం ఎదురైనా తట్టుకోలేరు. దాంపత్య బంధం అలాంటిది. ఒకరి కోసం ఒకరు అనుకున్నాకా.. నాలో నువ్వు సగం.. నీలో నేను సగం అనుకున్నాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే ఆ కష్టం వచ్చినట్టు తల్లడిల్లిపోతారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. కానీ వీళ్లకు ఆ అనుభవం పెళ్లి చేసుకుంటున్న స్టేజీపైనే ఎదురైంది.
Rs 2000 Notes Viral Video: ఆర్బీఐ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటనతో దేశం నలుమూలలా రకరకాల ఘటనలు చోటచేసుకుంటున్నాయి. కొంతమంది ఆ నోట్లను తీసుకోవడానికి తిరస్కరించే క్రమంలో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. అదేంటో మీరే చూడండి.
Girl's Complaint Against Her Drunkard Father: మద్యం తాగొచ్చి రోజూ మా అమ్మను.. నన్ను కొడుతున్న మా నాన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నన్ను, మా అమ్మని కాపాడండి అంకుల్ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన చిట్టిచిట్టి మాటలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది.
Leopard Viral Videos: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో వైల్డ్ యానిమల్స్ కి సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. కొన్ని వీడియోలు చూడ్డానికి షాకింగ్ గా ఉంటే ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే.
Flight Engine Catches Fire: విమానం ఇంకొన్ని క్షణాల్లో గాల్లోకి టేకాఫ్ అవుతుందనగా.. ఆ విమానం ఇంజన్లో మంటలు చెలరేగితే.. ఆ మంటలను వారు తమ కళ్లారా చూస్తే.. అందులో కూర్చున్న వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఘటన విషయంలోనూ అలాగే జరిగింది.
Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి
Snakes Smuggling in Flight: ఒక మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో పాములు, ఊసరవెల్లి బయటపడిన దృశ్యం విమానాశ్రయంలో కలకలంరేపింది. కౌలాలంపూర్ నుంచి శనివారం చెన్నైకి వచ్చిన ఒక మహిళ బ్యాగును చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయే సీన్ కనిపించింది.
Men Wore Skirts: ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్‌లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో, ఢిల్లీ మెట్రో రైల్లో ఆ ఇద్దరిని చూసిన జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి.
Truck Hits 12 Cars: బ్రేక్స్ ఫెయిలైన ఓ భారీ ట్రక్కు మితిమీరిన వేగంతో ఎదురుగా వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లు సైతం ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 12 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...
Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.