Tiger Attacks Circus Trainer: పులులు లాంటి కృూరమృగాలతో డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి అడవిలో జంతువులను వేటాడి కడుపు నింపుకునే అతి కృూరమృగాలు కనుక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూడండి.. అసలు సంగతి ఏంటో మీకే అర్థమవుతుంది.
Viral Video Of King Cobra Snakes Dancing: ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌లో చాలామంది భయపడినట్టుగా కామెంట్స్ రూపంలో తమ రియాక్షన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం మరొకటి ఉందండోయ్. చాలా సందర్భాల్లో రెండు పాములు ఇలా డాన్స్ చేస్తున్నట్టుగా ఉండటం చూసి అవి డాన్స్ చేస్తున్నాయనే భావిస్తారు.
MLA Sunil Saraf Opened Fire: తొలుత కాల్పుల శబ్ధం విని పార్టీ అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో ఏమోనని అదిరిపడ్డారు. కానీ స్టేజిపై ఎమ్మెల్యే చేతుల్లో తుపాకీ ఉండటం, ఎమ్మెల్యేనే గాల్లోకి కాల్పులు జరుపుతుండటం చూసి అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Leopard Attacks on Vehicle in Assam: జోరట్లో ఫెన్సింగ్‌పై నుంచి దూకిన ఒక చిరుత పులి.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక వాహనంపైకి దూకింది. ఊహించని పరిణామానికి షాకైన వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
Viral Video of Son Saving his Mother: మహిళ ఆపదలో పడిన సమయంలో చిన్న పిల్లాడు అయిన ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. బుడి బుడి అడుగులు వేసే చిరుప్రాయంలో తల్లి గాల్లో వేళ్లాడటం, కేకలు వేయడం చూసి మొదట ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. కానీ తన తల్లి కేకలు విని క్షణాల్లోనే పరిస్థితిని అర్థం చేసుకుని అంత చిన్నవయ్ససులోనూ తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు.
Bullet Bike Catches Fire: ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుని మెయింటెన్ చేయడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లకు కొదువే లేదు. మొబైల్స్‌లో ఐఫోన్ ఎలాగో.. బైకులలో బుల్లెట్ బైక్ కూడా అంతే.
Bride and groom fighting Video: ఈమధ్య కాలంలో పెళ్లిళ్లలో ముద్దు మురిపాలు అందరి ముందే కానిస్తూ వధూవరులు తమకు కాబోయే జీవిత భాగస్వామిపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తరచుగా చూస్తున్నదే. కానీ ఈ జంటకు మాత్రం జీవితంలో పెళ్లి పేరెత్తితేనే కడుపు మండిపోయేలా చేదు అనుభవం ఎదురైంది.
Chori Karke Acha Laga Lekin: చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?..
King Cobra Bath Viral Video: ప్రతి రోజూ నెట్టింట చాలా రకాల వైరల్ వీడియోలు చెక్కర్లు కొడుతాయి. ఎక్కువగా పాములకు సంబంధించి వీడియోలే ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలో పాముకు స్నానం చేయించి సన్నివేశాలు చూడొచ్చు.
School teacher dance Video: స్కూల్ పిల్లలతో కలిసి వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే అందుకు దేశభక్తి గీతమో లేక పిల్లలకు ఉపయోగపడే పాటనో ఎంచుకోవాలి. కానీ ఈ టీచరమ్మ అలా చేయకుండా తన రీల్ వీడియో కోసం ఓ బోజ్‌పురి రొమాంటిక్ సాంగ్‌ని ఎందుకుంది.
Woman Beats Man With Slipper: మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ ఊరుకోలేదు. తగ్గేదెలే అన్నట్టు అపరకాళీ అవతారమెత్తిన మహిళ అతడిని చెప్పుతోనే చితక్కొట్టింది. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్ అనే సంస్థ నిర్వహించిన భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Teenage Boy With Werewolf Syndrome: తనకు ఉన్న అరుదైన ఆరోగ్య సమస్య గురించి, తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న వేధన గురించి వివరించాడు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా జనం తనను అదే పనిగా చూసేవారని, బడిలో తోటి పిల్లలు తనను అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా, విచిత్రంగా చూసేవారని గుర్తుచేసుకున్నాడు.
Goat Viral Video: నిత్యం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయవచ్చు. కొందరికి అయితే ఈ సన్నివేశాలు చూసి నవ్వు రావచ్చు.
Crocodile eating an other Crocodile: సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోకు 26.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక క్షణం కాలం పాటు చిన్న మొసలి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్ద మొసలి పట్టు ముందు చిన్న మొసలి ప్రయత్నం ఫలించలేదు.
Man vs Apes Viral Video: కొండముచ్చులకు చిప్స్ ప్యాకెట్ ఇవ్వడానికి అతడు నిరాకరించడంతో ఓ కొండముచ్చుకి కోపం కట్టలు తెంచుకుంది. నాకే నో చెబుతావా అన్నట్టు సినిమాల్లో హీరోలా అమాంతం గాల్లోకి ఎగిరి అతడి జుట్టు లాగి నేలకొసే కొట్టింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
Animal Love Viral Video: మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. ఈ వైరల్ అవుతున్న వీడియో మనుషులకు గుణపాటాలు నేర్పేలా మారింది. ఈ వీడియోని చూసి నటిజన్లో తెగ ఆశ్చర్యపోతున్నారు.
Python Snake Google Viral Video: ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకే నెటిజన్లు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
Flight Stuck Under Bridge: విమానాన్ని తరలిస్తున్న భారీ ట్రక్కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కొరిసపాడు అండర్‌పాస్ వద్ద విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కోవడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. నడిరోడ్డుపై విమానం కనిపించడంతో ఈ అసాధారమైన సీన్ చూడ్డానికి జనం ఎగబడ్డారు.
20 Foot Python Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరలవుతున్నాయి. అందులో చాలా వరకు కింగ్ కోబ్రాలు కొండ చిలువలకు సంబంధించినవే అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలకు ప్రస్తుతం సోషల్ మీడియాకు విశేష స్పందన వస్తోంది.
Cow Kicks Man: ఒక మనిషికి కోపం వస్తే.. తిరగబడి తనని హింసించిన వారిని ఎలాగైతే కొడతారో.. అచ్చం అలాగే ఆ యువకుడిపైకి రంకలేస్తూ గాల్లోకి ఎగరేసి ఎత్తిపడేసింది. ఊహించని పరిణామానికి షాకైన యువకుడికి తిరిగి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.