Virat kohli-Anushka Sharma paid a visit to Swami Dayanand Giri Ashram. టెస్ట్ సిరీస్‌కు కాస్త సమయం ఉండడంతో సతీమణి అనుష్క శర్మతో కలిసి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రుషికేష్ టూర్‌కు వెళ్లాడు.
Pakistan Batter Khurram Manzoor Comparing Himself With Virat Kohli. తానే ప్రపంచ నం.1 అని, తన తర్వాత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ ఉన్నాడని పాకిస్తాన్ బ్యాటర్ ఖుర్రం మంజూర్ పేర్కొన్నాడు.
ICC Men's T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. వరుస శతకాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. నేడు కివీస్‌తో జరగబోయే రెండో వన్డేలోనూ కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మరో 111 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
IND vs NZ 1st ODI, Shubman Gill hits 1000 Runs in 19 Innings Only. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డుల్లో నిలిచాడు.
Gautam Gambhir heap praise on Mohammad Siraj over Virat Kohli Centuries. విరాట్ కోహ్లీని ఒక్కడినే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక చేయడంపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma: టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక కనిపించరా..? సెలెక్టర్లు ఎందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అన్ని సిరీస్‌లకు పక్కపెడుతున్నారా..? వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరు ఆడతారా..? సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు..?
Virat Kohli is just 3 ODI hundreds away from equalling Sachin Tendulkar record. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డుకు కేవలం మూడు అడుగుల దూరంలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు.
Die Hard Fan invaded the field and touched Virat Kohli's feet IND vs SL 3rd ODI. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని అయిన ఓ యువకుడు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్లకు దండం పెట్టాడు.
Virat Kohli breaks 9 records in IND vs SL 3rd ODI. భారత్ vs శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 9 రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
Virat Kohli Records: 'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి..' అన్నట్లు సాగుతోంది కింగ్ కోహ్లీ ఆటతీరు. శ్రీలంకపై మూడో వన్డేలో అద్భుత శతకం బాదిన విరాట్.. సచిన్ మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్దనేను అధికమించాడు.
Ind Vs SL 3rd Odi Highlights: మూడో వన్డేలోనూ శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్‌లో సిరాజ్ శ్రీలంక బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు.
Virat Kohli Vs Hardik Pandya: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయా..? తొలి వన్డేలో ఇద్దరి మధ్య ఏం జరిగింది..? రెండో పరుగు కోసం పాండ్యాను పిలిచినా రాకపోవడం కోహ్లీకి ఆగ్రహం తెప్పించిందా..? ఫీల్డింగ్ సమయంలో పాండ్యా ఎందుకు అలా ప్రవర్తించాడు..? ప్రస్తుతం వీరిద్దరకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ind Vs SL 2nd Odi Preview: తొలి వన్డేలో శ్రీలంను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా మరోసారి ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని లంకేయులు భావిస్తున్నారు. రెండో జట్ల మధ్య మరోసారి ఆసక్తికర సమరం జరగబోతుంది.
IND vs SL 1st ODI, Virat Kohli equals Sachin Tendulkar record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు.
India vs Sri Lanka 1st ODI Playing 11 Out. భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో తోలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్ ఎంచుకొన్నాడు.
Star Sports Telugu morphed Chiranjeevi's Waltair Veerayya poster as Virat Kohli. వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్ని మార్ఫ్ చేసి విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్టు చేసింది.
New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
Gautam Gambhir says ODI World Cup 2023 more important than IPL 2023. ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.