Vizianagaram Local Bodies MLC Election YSRCP Candidate: ఏపీలో వివిధ కోటాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీని ఖాతాలో వేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో స్థానంపై కన్నేసింది. ఈ సందర్భంగా గెలుపు గుర్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Vizianagaram Train Accident Latest Updates: విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
AP CM YS Jagan to inaugurate 5 medical colleges today: అమరావతి : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగానే నేడు 15వ తేదీన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది.
బావిలో పూర్తి కుటుంబం శవాలై తేలిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో చోటుచేసుకుంది. కుటుంబంలో తల్లీదండ్రులతో పాటు పెళ్లి ఈడుకొచ్చిన వారి కూతురు కూడా విగతజీవిగా కనిపించింది. ఆ వివరాలు..
Tiger: విజయనగరం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మెరకముడిదాం మండలం శాతాంవలసలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గురువారం రాత్రి మేకల మందపై పెద్దపులి విరుచుకుపడింది.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలుచేశామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆ ధైర్యంతోనే గడపగడపకూ వెళ్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
BC Hostel Student died after Snake bite: విజయనగరం జిల్లా కురుపాం జ్యోతిబాపూలే బీసీ హాస్టల్లోని ముగ్గురు విద్యార్ధులను ఓ కట్ల పాము కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి చనిపోయాయడు.
Job Mela in Vizianagaram: ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18న విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఈ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయి.
Accident in Nellore: నెల్లూరులోని సంగం సమీపంలో ఉన్న బీరాపేరు వాగుపై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోగా ఐదుగురు గల్లంతయ్యారు.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఆధునిక ప్రపంచంలో మానవులకు అన్నీ చేరువయ్యాయి. విద్యా, వైద్యం, రవాణా, వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని సౌకర్యాలు కొన్నిచోట్లకే దరిచేరాయి.. ఇంకా ఈ సౌకర్యాలు లేని అనేక ప్రాంతాలు.. అలానే సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన వైద్యం అందక చాలా మంది గిరిజనులు ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు.
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రజా ప్రతినిధులలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.